SBI Downtime: ఎస్బీఐ కస్టమర్లకు బిగ్ అలర్ట్.. అక్టోబర్ 25, 2025 శనివారం తెల్లవారుజామున స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన డిజిటల్ బ్యాంకింగ్ సేవలు తాత్కాలికంగా నిలిచిపోతాయని బ్యాంక్ ఒక ప్రకటన విడుదల చేసింది. రేపు తెల్లవారుజామున 1:10 నుంచి 2:10 (IST) వరకు UPI, IMPS, YONO, ఇంటర్నెట్ బ్యాంకింగ్, NEFT, RTGS వంటి అనేక సేవలు దాదాపు 60 నిమిషాల పాటు తాత్కాలికంగా అందుబాటులో ఉండవని SBI తన సోషల్ మీడియా…
భారతదేశంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) బ్యాంకు ఖాతాను చాలా మంది వినియోగదారులు వాడుతున్నారు. అయితే ఈ బ్యాంకులో ఖాతా ఉన్నవారికి ఒక ముఖ్య గమనిక.. SBI Yono App మొబైల్ బ్యాంకింగ్ యాప్.. వినియోగదారులకు సౌకర్యవంతమైన సేవలను అందిస్తుంది. అయితే ఇకపై ఒక ముఖ్యమైన మార్పుతో రానుంది. SBI Yono App త్వరలో ఆండ్రాయిడ్ 11 (Android 11), పాత వెర్షన్‌లను ఉపయోగించే స్మార్ట్‌ఫోన్లలో పని చేయదు.