Prakash Dantuluri Interview for Yevam Movie: చాందిని చౌదరి, వశిష్ట సింహా, భరత్‌రాజ్,ఆషు రెడ్డి కీలక పాత్రలలో యేవమ్ సినిమా వస్తోంది. ప్రకాష్ దంతులూరి . దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి నవదీప్, పవన్ గోపరాజు నిర్మాతలు. ఈ సినిమా 14న ప్రేక్షకుల ముందుకు రానున్న సందర్భంగా డైరెక్టర్ ప్రకాష్ దంతులూరి బుధవారం మీడియాతో ముచ్చటించారు. ఆ వివరాల్లోకి వెళితే మీ నేపథ్యం? సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా నా కెరీర్ ప్రారంభమైంది. ఓ టైమ్‌లో హిందీలో లగాన్,…