Samantha: టాలీవుడ్ ఇండస్ట్రీ చరిత్రలో సమంత- నాగచైతన్య విడిపోతే.. వారికన్నా ఎక్కువ బాధపడింది మాత్రం అభిమానులే అని చెప్పాలి. ప్రేమించి పెళ్లి చేసుకొని నాలుగేళ్లు కూడా కలిసిఉండకుండానే విడాకులు తీసుకొని విడిపోయారు. ఈ విడాకుల విషయంలో తప్పు ఎవరిది అనేది ఎవరికి తెలియదు.
Gautham Vasudev Menon: అక్కినేని నాగ చైతన్య- సమంతల ప్రేమ కావ్యానికి ఆద్యం.. ఏ మాయ చేసావే. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాతోనే ఈ జంట ఒకరికొకరు పరిచయమయ్యారు..