మాజీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితంలోని ముఖ్యఘట్టాలతో తెరకెక్కిన సినిమా యాత్ర. మహి వీ రాఘవ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. రాజశేఖర్ రెడ్డిగా మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి అద్భుతంగా నటించి మెప్పించాడు. ఈయన రాకతో యాత్ర సినిమా మరింత గొప్పగా మారింది. ఇప్పుడు 2024 ఎలక్షన్స్ ని టార్గెట్ చేస్తూ యాత్ర 2 రెడీ అవుతుంది. వై.ఎస్.జగన్ పాత్రలో కోలీవుడ్ స్టార్…