Yashasvi Jaiswal Celebrates Century with Flying Kisses : ఇంగ్లండ్‌తో ఓవల్ వేదికగా జరుగుతున్న ఐదవ టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ అద్భుత శతకం బాదాడు. అట్కిన్సన్ వేసిన 51 ఓవర్‌లో రెండో బంతికి సింగిల్ తీసి సెంచరీ మార్క్ అందుకున్నాడు. 127 బంతుల్లో 11 ఫోర్లు 2 సిక్సర్లతో శతకం పూర్తి చేసుకున్నాడు. జైస్వాల్‌కు ఇది టెస్టులో 6వ టెస్ట్ సెంచరీ కాగా.. ఇంగ్లండ్‌పై నాలుగో శతకం. సెంచరీ…