Yash Mother : కన్నడ స్టార్ హీరో యశ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. కేజీఎఫ్ తో భారీ ఫేమస్ సంపాదించుకున్నాడు. హీరోగా ఇప్పుడు టాక్సిక్ సినిమాతో రాబోతున్నాడు. ఆయన తల్లి పుష్ప ఇప్పుడు ప్రొడ్యూసర్ గా మారింది. ఆమె నిర్మాతగా ‘కొత్తలవాడి’ మూవీ చేస్తున్నారు. ఈ మూవీ ప్రెస్ మీట్ నేడు హైదరాబాద్ లోఒ నిర్వహించారు. ఇందులో ఆమెకు ఓ రిపోర్టర్ ఇంట్రెస్టింగ్ ప్రశ్న వేశాడు. మీరు నిర్మాతగా మీ కొడుకు యశ్ తో మూవీ…
రాకింగ్ స్టార్ యష్ పుట్టినరోజు జనవరి 8. అయితే ఆ రోజున తన పుట్టినరోజు జరుపుకోనని ఆయన ఒక పోస్ట్ చేశారు. ఈ సారి కూడా తన పుట్టినరోజు జరుపుకోనని యష్ తన అభిమానులకు షాక్ ఇచ్చాడు. దీని గురించి ఆయన సోషల్ మీడియాలో సుదీర్ఘ పోస్ట్ చేశారు. అలాగే తన పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకునే అభిమానులు అందరూ ఆరోగ్యం, భద్రతలకు ప్రాధాన్యత ఇవ్వాలని యష్ లెటర్‌లో పేర్కొన్నారు. ఇలాంటి వేడుకల్లో పాల్గొనటం కంటే అభిమానులు వారి…