కన్నడ రాకింగ్ స్టార్ యష్ దాదాపు నాలుగేళ్ల గ్యాప్ తర్వాత ‘టాక్సిక్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ నుంచి వరుస అప్‌డేట్ లు వదులుతుండగా..తాజాగా విడుదలైన టీజర్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఇందులో యష్ ‘రాయ’ అనే పవర్‌ఫుల్ పాత్రలో, మునుపెన్నడూ లేని విధంగా డార్క్ అండ్ బోల్డ్ లుక్‌లో కనిపిస్తూ అభిమానులకు గూస్‌బంప్స్ తెప్పించారు. శ్మశాన వాటికలో భారీ మెషిన్ గన్‌తో యష్…