Xiaomi FX Pro QLED Ultra HD 4K Smart TV: కొత్త స్మార్ట్ టీవీ కొనాలని ప్లాన్ చేస్తున్నవారికి అమెజాన్ లో షాకింగ్ డీల్ కొనసాగుతుంది. షియోమీలో 55 అంగుళాల FX Pro QLED Ultra HD 4K స్మార్ట్ ఫైర్ టీవీపై భారీగా ధర తగ్గించింది. ప్రీమియం డిస్‌ప్లే, పవర్‌ఫుల్ ఆడియో ఫీచర్స్ తో ఇంత తక్కువకు దొరకడం బెస్ట్ ఆఫర్ అని చెప్పవచ్చు. పేదోడి బైక్ Hero Splendor Plus ధర పెంపు..…