Xiaomi 17 Series: షావోమీ 17 సిరీస్ (Xiaomi 17 Series) స్మార్ట్ ఫోన్లు ఈ నెలలోనే చైనా మార్కెట్లోకి విడుదల అవ్వడానికి ముహూర్తం ఖరారు చేసింది. ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్ల విడుదల తేదీని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. షావోమీ 17 (Xiaomi 17), షావోమీ 17 ప్రో (Xiaomi 17 Pro), షావోమీ 17 ప్రో మ్యాక్స్ (Xiaomi 17 Pro Max) మోడళ్ల డిజైన్‌ను కూడా సంస్థ విడుదల చేసింది. షావోమీ 17 ప్రో…