Ram Charan, Upasana celebrate X Mas with Klinkara: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ – ఆయన భార్య ఉపాసన తమ జీవితంలోని ఒక స్పెషల్ ఫేజ్ ను ఎంజాయ్ చేస్తూ తల్లిదండ్రులుగా కొత్త బాధ్యతల్లో మునిగితేలుతున్నారు. జూన్ 20న వారు క్లింకరాకు తల్లి తండ్రులు అయ్యారు, అప్పటి నుంచి పాపకు సంబందించిన ప్రతి క్షణాన్ని ఎంతో ఆసక్తికరంగా ఉండేలా చూసుకుంటున్నారు. తమ కుమార్తె గోప్యతకు ప్రాధాన్యతనిస్తూ, ఈ జంట క్లింకారాను మీడియా దృష్టి నుండి…