Twitter: ట్విట్టర్ నేటి నుండి క్రియేటర్ల కోసం యాడ్స్ రెవెన్యూ షేరింగ్ ప్రోగ్రామ్‌ను ప్రత్యక్ష ప్రసారం చేసింది. ఈ విషయాన్ని కంపెనీ ట్వీట్ ద్వారా తెలియజేసింది. క్రియేటర్‌గా సంపాదించడానికి ఇంటర్నెట్‌లో X (X.com) అత్యుత్తమ ప్రదేశంగా ఉండాలని కోరుకుంటున్నట్లు కంపెనీ తెలిపింది.
బిలియనీర్ ఎలాన్ మస్క్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు.. డీల్ విషయంతో ట్విట్టర్‌తో చెడిన తర్వాత.. తానే సొంతంగా ఓ సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్‌ను పెడితే ఎలా ఉంటుందని ఇంత కాలం ఆలోచించారేమో.. ఇప్పుడు.. సొంతగా ఆ సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు.. అంతే కాదు.. దాని పేరును కూడా రిలీవ్ చేశారు టెస్లా సీఈవో.. @టెస్లా ఓనర్ ఎస్‌వీ అనే ట్విట్టర్ యూజర్..’ట్విట్టర్ కొనుగోలు ఒప్పందం రద‍్దయితే మీరు సొంత…