WTC Final: లార్డ్స్ మైదానంలో జరుగుతున్న ICC వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ (WTC) 2025 ఫైనల్లో ఆస్ట్రేలియా ప్రాబల్యం కొనసాగుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో 212 పరుగులు చేసి, దక్షిణాఫ్రికాను కేవలం 138 పరుగులకే కట్టడి చేసిన ఆస్ట్రేలియా.. రెండో ఇన్నింగ్స్‌లో కూడా 207 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. దీనితో ఆసీస్ కు 281 పరుగుల భారీ ఆధిక్యం కలిగింది. మొదటి ఇన్నింగ్స్ లో మొదట్లో తడబడిన ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో కూడా ఆస్ట్రేలియా మరోసారి తడబడింది.…