కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియాగాంధీకి బీఆర్ఎస్ మహిళా నేతలు లేఖ రాశారు. మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, సునీతా లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే కోవా లక్ష్మీ లేఖ రాశారు.
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ కు లేఖ రాశారు. పోలీస్ ఉద్యగోల భర్తీలో వయోపరిమితిని పెంచాలని కోరతూ బహిరంగ లేఖ రాశారు. పోలీస్ ఉద్యోగాల రిక్రూట్ మెంట్లో వయో పరిమితిన సడలింపు ఇవ్వాలని సీఎంను కోరారు రేవంత్ రెడ్డి. ఉద్యోగాల నోటిఫికేషన్లు ఆలస్యం అవ్వడం వల్ల వయోపరిమితితో చాలా మంది అభ్యర్థులు నష్టపోతున్నారని లేఖలో పేర్కొన్నారు. ఆస్క్ కేటీఆర్ లో అభ్యర్థులు అడిగినా పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు. మీ ప్రభుత్వం గత ఎనిమిదేళ్లుగా…