రేపటి నుండి భారత్ – న్యూజిలాం జట్ల మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ ముంబై వేదికగా జరగనున్న విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో వికెట్ కీపర్ గా ఆంధ్ర కుర్రాడు శ్రీకర్ భరత్ తన మొదటి టెస్ట్ మ్యాచ్ ఆడుతాడు అని అందరూ అనుకున్నారు. ఎందుకంటే… కివీస్ తో జరిగిన మొదటి టెస్ట్ లో భారత సీనియర్ వికెట్ కీపర్ సాహా మొదటి రోజు బ్యాటింగ్ ముగిసిన తర్వాత మెడ కండరాలు పట్టేయడంతో కీపింగ్…
ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్స్ అలాగే ఇంగ్లండ్ పర్యటనలో పంత్ మొదటి ప్రాధాన్యత వికెట్ కీపర్‌గా ఉండటానికి అన్నివిధాలుగా అర్హుడని మరో సీనియర్ కీపర్ వృద్ధిమాన్ సాహా పేర్కొన్నాడు. తాజాగా సాహా మాట్లాడుతూ… ‘ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భాగంగా ఇటీవల జరిగిన కొన్ని మ్యాచ్‌ల్లో రిషబ్ పంత్ ఆడాడు. వాటిల్లో పంత్ అద్భుతంగా ఆడాడు. అందుకే ఇంగ్లండ్ పర్యటనలో అతడు మా మొదటి ప్రాధాన్యత వికెట్ కీపర్‌గా ఉండాలి.నేను తుది జట్టులో స్థానం కోసం…