Hyundai Founder Story: జీవితంలో ఎప్పుడు, ఎవరు, ఎలా మారుతారో తెలియడం చాలా కష్టం. కనీసం ఊహించడానికి కూడా సాధ్యం కాదు. ఇంతకీ ఇదంతా ఎందుకు చెప్తున్నాం అంటే.. ఓ వ్యక్తికి కనీసం తినడానికి తిండి కూడా లేని స్థాయి నుంచి ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థను నిర్మిస్తారని కలలో కూడా ఊహించలేం. కానీ జనాల ఊహాను తలక్రిందులు చేస్తూ.. తన కలను నిజం చేసుకున్నాడు ఓ అసామాన్యుడు. ఇంతకీ ఆయన ఎవరూ, ఆయన స్థాపించిన సంస్థ ఏంటి…