Home
World War
World War News
-
Chairman’s Desk : ప్రపంచం యుద్ధోన్మాదంతో ఊగిపోతోందా.?
Chairman’s Desk : ప్రపంచం యుద్ధోన్మాదంతో ఊగిపోతోంది. నేతల పంతాలు, పట్టింపులతో కోట్ల మంది ప్రభావితం అవుతున్నారు. ఇప్పటికే ఆర్థిక విధ్వంసం జరుగుతోంది. ఇంత జరుగుతున్నా.. గెలుపోటముల గురించే తప్ప జనం కన్నీళ్ల గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు. నాలుగేళ్ల క్రితమే కరోనా ప్రపంచానికి మర్చిపోలేని గుణపాఠం నేర్పింది. పేద ధనిక దేశాలనే తేడా లేకుండా అన్నింటికీ ప్రాణ, ఆర్థిక నష్టం తప్పలేదు. అయినా సరే ప్రపంచ దేశాలు మారకుండా చిన్న చిన్న ఘర్షణలను.. చేజేతులా యుద్ధాలుగా… -
Second World War : హిరోషిమా, నాగసాకిలపై అమెరికా ఆటమ్ బాంబు వేయడానికి కారణమేంటి..?
సెకండ్ వరల్డ్ వార్.. ఈ పేరు వినగానే మనందరికీ గుర్తొచ్చే పేర్లు.. హిట్లర్, నాజి జర్మనీ. 1939 నుంచి 1945 వరకు జరిగిన ఈ యుద్ధంలో దాదాలు 8 కోట్లమంది చనిపోయారు. అందులో సైనికులు మాత్రమే కాదు సివిలియన్స్ కూడా చనిపోయారు. 1939లో నాజీ జర్మనీ.. పోలాండ్ పై చేసిన ఇన్వెషన్ వల్ల వరల్డ్ వార్ 2 స్టార్ట్ అయ్యింది అని మనందరికీ తెలుసు. మరి ఈ యుద్ధం ఎలా ఆగింది. నాజీ జర్మనీతో పాటు ఉన్న… -
World War 3 : జ్యోతిష్యం నిజమవుతుందా..? మూడో ప్రపంచ యుద్ధమేనా..!?
అనుకున్నట్టే జరుగుతోంది. పశ్చిమాసియాలో పరిస్థితులు రోజురోజుకూ దిగజారుతున్నాయి. పాలస్తీనా – ఇజ్రాయెల్ మధ్య మొదలైన యుద్ధం ఇప్పుడు ఇరాన్ వరకూ పాకింది. గల్ఫ్ దేశాలన్నీ ఏకమైతే దాని ప్రభావం అంచనా వేయడం కష్టం. మరోవైపు ఉక్రెయిన్ పై రష్యా ఏడాదికి పైగా పోరాడుతోంది. ఇప్పుడు రష్యాకు ఉత్తర కొరియా తోడైంది.. ఇక తైవాన్ పై చైనా కాలు దువ్వుతోంది. ఇలా చెప్పుకుంటూ పోతే పలు దేశాల మధ్య పరిస్థితులు చేయి దాటిపోతున్నాయి. దీంతో మూడో ప్రపంచ యుద్ధం… -
Kangana Ranaut: మోడీపై ప్రశంసలు కురిపించిన కంగనా రనౌత్
బీజేపీ ఎంపీ అభ్యర్థి, బాలీవుడ్ నటీ కంగనా రనౌత్ మరోసారి మోడీ పాలనను ప్రశంసించారు. హిమాచల్ ప్రదేశ్ లోని మండి లోక్ సభ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కంగనారనౌత్.. మండి సెగ్మెంట్లోని ఝకారీ ప్రాంతంలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. -
Us Vs Russia: అమెరికా-రష్యా మధ్య మళ్లీ కోల్డ్ వార్
ఉక్రెయిన్- రష్యా యుద్ధం సరికొత్త ప్రపంచ మార్పులకు దారితీస్తోంది. అమెరికా, రష్యా మధ్య పాత పగలు ఈ సంక్షోభంతో మరోసారి బయటపడ్డాయి. ప్రస్తుత పరిస్థితి ప్రచ్ఛన్న యుద్ధ రోజులను తలపిస్తోంది. ఈ క్రమంలో అమెరికా, రష్యా అతి పెద్ద దేశాలైన చైనా, భారత్‌ను పూర్తిగా తమ వైపు తిప్పుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఉక్రెయిన్‌పై రష్యా దాడికి వ్యతిరేకంగా మార్చి 2న ఐక్యరాజ్య సమితి సాధారణ సభ ప్రవేశ పెట్టిన తీర్మానానికి 141 దేశాలు అనుకూలంగా ఓటు వేశాయి.… -
Ukraine Russia War: చర్చలు విఫలమైతే.. మూడో ప్రపంచ యుద్ధమే..!
ఉక్రెయిన్‌లోని ఎయిర్ పోర్టులు, షిప్ యార్డులపైనే కాదు ప్రజల ఇళ్లు, ఆసుపత్రులు, స్కూళ్లపైనా రష్యా బలగాలు విరుచుకుపడుతున్నాయి. తాజాగా మరిమాపొల్లోని ఓ ఆర్ట్ స్కూల్‌పై బాంబులతో దాడి చేశాయి. దాదాపు 400 మంది తలదాచుకున్న సమయంలో ఈ ఘటన జరిగింది. శిథిలాల కింద అనేకమంది చిక్కుకున్నారని అధికారులు తెలిపారు. అయితే ఇలాంటివన్నీ యుద్ధ నేరాలేనని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆరోపించారు. యుద్ధంలో తొలిసారిగా మొన్న ఓ ఆయుధాగారంపై కింజాల్ హైపర్సోనిక్ క్షిపణిని ప్రయోగించిన రష్యా.. నిన్న సైతం… -
World War: అదే జరిగితే… ప్రపంచయుద్ధం తప్పదా…!!?
ఉక్రెయిన్ రష్యా మధ్య పరిస్థితులు రోజురోజుకు దిగజారిపోతున్నాయి. ఉక్రెయిన్ సరిహద్దులో నాటో దళాలను పెంచడంతో రష్యా కూడా దానికి ధీటుగా బలగాలను పెంచుతున్నది. లైవ్ ఫైర్ డ్రిల్స్ కోసం రష్యా తన దళాలను బెలారస్ కు తరలించింది. నాటో దళాలను ఎదుర్కొనేందుకు రష్యా వ్యూహాలు రచిస్తున్నది. పరిస్థితులు మారిపోతుండటంతో అమెరికా తన పౌరులను వెంటనే వెనక్కి వచ్చేయ్యాలని ఆదేశించింది. అయితే, తమ పౌరులకు రక్షణ కల్పించేందుకు ఉక్రెయిన్‌కు తమ దళాలను పంపేది లేదని, ఒకవేళ అమెరికన్ సైనికులు…
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్‌లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్‌న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!