కొన్ని పురాతనమైన జంతువులు కూడా ఈ భూమి మీద ఉన్నాయి.. అందులో ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న తాబేలు కూడా ఉంది.. ఈ తాబేలు ప్రస్తుతం 191 వ పుట్టినరోజును జరుపుకుంటుంది.. అందుకు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. దీని చరిత్ర గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. సెయింట్ హెలెనా ద్వీపంలో జోనాథన్ అనే తాబేలు తన 191వ పుట్టినరోజును జరుపుకుంది. జోనాథన్ యొక్క అసలు వయస్సు అస్పష్టంగా ఉన్నప్పటికీ, గిన్నిస్ వరల్డ్…