ICC ODI World Cup 2023 Awards: ఆదివారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్‌లో టీమిండియాను ఓడించిన ఆస్ట్రేలియా.. విశ్వవిజేతగా ఆవిర్భవించింది. రికార్డు స్థాయిలో 6వ సారి వన్డే ప్రపంచకప్ ట్రోఫీని ఆసీస్ గెలుచుకుంది. విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడిన ట్రావిస్ హెడ్ (137; 120 బంతుల్లో 15×4, 4×6).. కోట్లాది మంది భారత అభిమానుల హృదయాలను ముక్కలు చేశాడు. సూపర్ సెంచరీ చేసిన హెడ్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద…