Family Members Of Indian Workers Now Eligible To Work In Canada: తీవ్ర కార్మికులు, ఉద్యోగుల కొరతతో ఇబ్బందులు పడుతున్న కెనడా.. ఈ సమస్యలను అధిగమించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. కొత్తగా విదేశీయులకు శుభవార్త చెప్పింది. ముఖ్యంగా కెనడా వెళ్లేందుకు సిద్ధంగా ఉన్న భారతీయులకు ఇది గుడ్ న్యూసే. ముఖ్యంగా భారతీయ నిపుణులకు ఇది ప్రయోజనం చేకూర్చనుంది