Home
Womens Cricket News
Womens Cricket News News
-
Punam Raut: టీమిండియాకు షాక్.. జింబాబ్వే సిరీస్కు ఒక్క రోజు ముందు స్టార్ బ్యాట్స్మెన్ రిటైర్మెంట్ ప్రకటన..
Poonam Raut: భారత మహిళా క్రికెట్ జట్టుకు భారీ షాక్ తగిలింది. జింబాబ్వేతో జరగాల్సిన సిరీస్కు సరిగ్గా ఒక్క రోజు ముందు, జట్టు సీనియర్ బ్యాటర్ పూనమ్ రౌత్ అంతర్జాతీయ క్రికెట్కు గుడ్బై చెప్పారు. ఆటలోని అన్ని ఫార్మాట్ల నుంచి తక్షణమే తప్పుకుంటున్నట్లు ఆమె ప్రకటించడం క్రికెట్ వర్గాలను విస్మయానికి గురిచేసింది. భారత్-జింబాబ్వే మధ్య అక్టోబర్ 16 నుంచి టీ20 సిరీస్ ప్రారంభం కానున్న వేళ, ఈ సంచలన నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశమైంది. ఇక, 37 ఏళ్ల… -
Women’s Asia Cup 2026: శ్రీచరణి బౌలింగ్ దెబ్బకు శ్రీలంక విలవిల.. మహిళల ఆసియా కప్ ఛాంపియన్గా భారత్
India 8th Asia Cup title: మహిళల ఆసియా కప్ 2026 ఫైనల్లో భారత మహిళల క్రికెట్ జట్టు అద్భుత విజయాన్ని నమోదు చేసింది. శ్రీలంకతో జరిగిన తుది పోరులో 72 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి, రికార్డు స్థాయిలో 8వసారి మహిళల ఆసియా కప్ టైటిల్ను కైవసం చేసుకుంది. సెప్టెంబర్ 13న దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో భారత బ్యాటర్లు, బౌలర్లు సమష్టిగా రాణించి జట్టుకు చారిత్రాత్మక విజయాన్ని అందించారు.… -
India Women’s Cricket: శెభాష్ అమ్మాయిలూ.. మహిళల క్రికెట్ జట్టుకు ప్రధాని అభినందనలు!
ఐసీసీ మహిళల క్రికెట్ ప్రపంచకప్ 2025 ఫైనల్స్లో భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయాన్ని సాధించిన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అభినందనలు తెలిపారు. ఫైనల్లో జట్టు అద్భుతమైన ఆట తీరును ప్రదర్శించిందని కొనియాడారు. ఈ విజయం దేశానికి గర్వకారణమని పేర్కొన్నారు. భారత జట్టు గొప్ప నైపుణ్యం, ఆత్మవిశ్వాసం ప్రదర్శించిందని ప్రశంసించారు. మెగా టోర్నమెంట్ ఆసాంతం భారత జట్టు ప్రదర్శించిన అసాధారణమైన పోరాటాన్ని, పట్టుదలను ప్రధాని ప్రత్యేకంగా ప్రస్తావించారు. ప్రతి మ్యాచ్లోనూ మన క్రీడాకారిణులు చూపించిన పోరాట… -
Womens World Cup 2025 Final: చరిత్ర సృష్టించేందుకు భారత్, దక్షిణాఫ్రికా జట్లు రెడీ.. మ్యాచ్ కు అడ్డంకిగా మారిన వరణుడు..!
Womens World Cup 2025 Final: 25 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మహిళల వన్డే ప్రపంచ కప్కు కొత్త ఛాంపియన్ కానుంది. ఉత్కంఠభరితంగా మారిన ఈ టోర్నమెంట్లో భారత్, దక్షిణాఫ్రికా జట్లు ఫైనల్కు చేరుకున్నాయి. ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో ఈ రెండు జట్ల మధ్య టైటిల్ పోరు జరగనుంది. భారత జట్టుకు ఇది మూడో ఫైనల్ కాగా, దక్షిణాఫ్రికా తొలిసారిగా ఫైనల్కు చేరుకుంది. ఈ రెండు జట్లు కూడా తమ తొలి ప్రపంచ కప్… -
women’s World Cup 2025: BCCI ఓపెన్ ఆఫర్.. ప్రపంచ కప్ గెలిస్తే రూ.125 కోట్లు గిఫ్ట్ !
women’s World Cup 2025: చరిత్ర సృష్టించే దిశగా భారత మహిళా క్రికెట్ జట్టు దూసుకుపోతోంది. హర్మన్ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత మహిళా జట్టుకు బీసీసీఐ ఓపెన్ ఆఫర్ ప్రకటించింది. ఆదివారం నవీ ముంబైలో దక్షిణాఫ్రికాతో జరిగే మహిళల వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో గెలిస్తే, గత ఏడాది టీ20 ప్రపంచ కప్ గెలిచిన తర్వాత రోహిత్ శర్మ నేతృత్వంలోని జట్టు అందుకున్న మొత్తాన్ని మహిళా జట్టుకు ఇవ్వాలని ఉన్నతాధికారులు పరిశీలిస్తున్నట్లు సమాచారం. READ ALSO: Pan…
తాజావార్తలు
-
RBI Fact Check: జనవరి 1, 2027 నుంచి కొత్త చెక్బుక్ రూల్స్?.. పాత చెక్బుక్లపై RBI కీలక ప్రకటన
-
Nvidia CEO Controversy: ‘నేను నా భార్యకు ద్రోహం చేశాను,’.. చైనా గూఢచారితో వివాహేతర సంబంధం నిజమేనన్న ఎన్విడియా సీఈఓ
-
Virat Kohli: కోహ్లీ 100 సెంచరీల వేట.. గిల్, అయ్యర్కు తప్పిన చిక్కు.. గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Airtel నుంచి ‘Buy 1 Get 1’ ఆఫర్.. ఆ ప్లాన్స్ తో ఒక్కసారి రీఛార్జ్ చేస్తే రెండుసార్లు ప్రయోజనం..!
-
Pete Hegseth: ‘పీట్ హెగ్సెత్ దిగిపోవాల్సిందే’.. ట్రంప్ ప్రభుత్వానికి డెమోక్రాట్ల షాక్.. అభిశంసనకు సిద్ధం!
ట్రెండింగ్
-
Realme నుంచి పవర్ఫుల్ 5G ఫోన్లు.. 10,000mAh బ్యాటరీ, 200MP కెమెరాతో వచ్చేస్తున్న Realme 17 సిరీస్..!
-
IPL 2027: టీమిండియా పవర్ హిట్టర్పై కన్ను.. గుజరాత్ టైటాన్స్ది పెద్ద ప్లానే!
-
IPL 2027 Trade: డీల్ క్లోజ్.. పంజాబ్ కింగ్స్కు హార్దిక్ పాండ్యా.. మ్యాచ్ విన్నర్ను వదులుకున్న ప్రీతి జింటా!
-
Diwali 2026: అమావాస్య ఎప్పుడొస్తుంది? దీపావళి లక్ష్మీ పూజకు శుభ ముహూర్తం, పూజా విధానం, పూర్తి వివరాలు ఇవే..
-
Diwali Tips: మట్టి ప్రమిదల్లో నూనె త్వరగా అయిపోతోందా? ఈ చిన్న చిట్కాలు పాటించండి..