Home
Wildfire
Wildfire News
-
South Korea: కార్చిచ్చు విధ్వంసం.. 24కు చేరిన మృతుల సంఖ్య..
దక్షిణ కొరియాలో కార్చిచ్చు అంతకంతకూ పెరిగి విధ్వంసం సృష్టిస్తోంది. ఇప్పటికే భారీగా ఆస్తి, ప్రాణ నష్టం వాటిల్లింది. బుధవారం మంటల్లో చిక్కుకుని 24 మంది మృత్యువాత పడ్డారు. పదుల సంఖ్యలో జనాలకు తీవ్ర గాయాలయ్యాయి. అంగ్డాంగ్, ఉసియాంగ్, సంచేయాంగ్, ఉల్సాన్ ప్రాంతాలపై కార్చిచ్చు ప్రభావం అధికంగా ఉందని స్థానిక అధికారులు తెలిపారు. 43వేలకు పైగా ఎగరాల్లో మంటలు వ్యాపించాయి. -
Dance Icon 2 : సెకండ్ ఎపిసోడ్ నామినేషన్స్ తో హీటెక్కిన డాన్స్ ఐకాన్ సీజన్ 2 వైల్డ్ ఫైర్ షో
Dance Icon 2 : ఓంకార్ హోస్ట్ గా ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న సెన్సేషనల్ డ్యాన్స్ షో డ్యాన్ ఐకాన్ సీజన్ 2 వైల్డ్ ఫైర్ పేరుకు తగినట్లే రోజు రోజుకూ హీటెక్కుతోంది. -
America : అమెరికాను వదలని అగ్నిప్రమాదాలు.. దక్షిణ కాలిఫోర్నియాలో మంటలు…రంగంలోకి సైన్యం
America : అమెరికాలో కొంతకాలంగా మంటలు విధ్వంసం సృష్టిస్తున్నాయి. దేశంలోని అనేక ప్రాంతాలు అగ్నిప్రమాదానికి గురయ్యాయి. మంటలు పెరుగుతున్నాయి.. దీని కారణంగా లక్షలాది మంది ప్రజలు తమ ఇళ్లను ఖాళీ చేయమని ఆదేశించబడ్డారు. -
Pushpa 2 : ఆ రికార్డులు పుష్ప 2కే సొంతం
Pushpa 2 : అల్లు అర్జున్ హీరోగా లెక్కల మాస్టారు సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన సినిమా పుష్ప 2. డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఒక రోజు ముందుగానే అంటే డిసెంబర్ 4 రాత్రి 9.30కి ప్రీమియర్ షోలు పడబోతున్నాయి. -
Canada : కెనడాలో తగలబడుతున్న వేలాది ఎకరాల అడవి.. ప్రమాదంలో చమురు నిల్వలు
Canada : కెనడా అడవుల్లో అకస్మాత్తుగా భారీ అగ్నిప్రమాదం సంభవించింది. దాదాపు 25 వేల ఎకరాల్లో అడవి తగలబడిపోతుంది. పాలనా యంత్రాంగం మంటలను అదుపు చేయలేకపోయారు. -
Europe: యూరప్ హీట్‌వేవ్ హెచ్చరికలు.. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
ప్రపంచ వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఒకేసారి తీవ్రస్థాయి వేడి వాతావరణం నెలకొంటుందని ఓ అధ్యయనం తెలిపింది. వేడెక్కుతున్న భూగోళానికి ఇది నిదర్శనమన్నారు. -
Wildfire: హవాయి దాటి వాషింగ్టన్ వైపు కార్చిచ్చు
హవాయి దీవులను పూర్తిగా దహించి వేసిన కార్చిచ్చు.. వేగంగా వాషింగ్టన్ వైపు కదులుతోంది. వేగంగా వీస్లున్న బలమైన గాలుల కారణంగా కార్చిచ్చు కూడా అంతే వేగంతో వ్యాపిస్తోంది. -
Hawaii Wildfire: హవాయి దీవుల్లో కార్చిచ్చు.. 36 మంది మృతి
అగ్రరాజ్యమైన అమెరికాలో ఒకవైపు భీకర తుఫాన్ కొనసాగుతుంటే.. మరోవైపు హవాయి దీవుల్లో కార్చిచ్చు రగులుకుంది. -
Canada: నార్వే వరకు సాగిన కెనడా కార్చిచ్చు
కెనడాలో చెలరేగుతున్న కార్చిచ్చుల పొగ నార్వే వరకు చేరిందని శాస్త్రవేత్తలు తెలిపారు. కెనడాలోని అడవి మంటల నుండి వచ్చే పొగ ఇప్పటికే యుఎస్‌లోని కొన్ని ప్రాంతాలను కప్పేసిందని.
తాజావార్తలు
-
Off The Record: మంత్రి పుట్టలో వేలు పెట్టారా? ఢిల్లీలో దామోదర వర్సెస్ ఎమ్మెల్యే!
-
Off The Record: మంత్రి వర్సెస్ ఎంపీ.. పెద్దపల్లి కాంగ్రెస్‌లో ఓపెన్ లెటర్ల వార్
-
Rakesh Varre : ‘బ్లడ్ బాత్’ సినిమాలకు చెక్.. మ్యూజికల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘మాయలేడి’తో వస్తున్నాం!
-
Off The Record: ఆవేదనా? ఆక్రోశమా? రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యల వెనుక అసలు కథ!
-
Nithiin Narne: షూటింగ్ స్పాట్లో తీవ్ర గాయం.. యంగ్ హీరో నితిన్ నార్నేకు సర్జరీ
ట్రెండింగ్
-
ICC ర్యాంకింగ్స్‌లో భారీ మార్పులు.. టాప్ ప్లేస్‌కు మిచెల్ స్టార్క్.. ఏడో స్థానానికి శ్రేయస్ అయ్యర్..!
-
Sanna Karam Pusa Recipe: ఆయిల్ పీల్చకుండా కరకరలాడే ‘సన్న కారపూస’.. పక్కా కొలతలతో ఈజీగా చేసేయండి ఇలా..!
-
Motichoor Laddu Recipe: దీపావళి స్పెషల్.. నోట్లో వేస్తే కరిగిపోయే ‘మోతిచూర్ లడ్డు’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా..!
-
IND vs NZ: ఆక్లాండ్‌లో ‘కింగ్’ షో.. తొలి వన్డేలో భారత్ విజయం..!
-
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 188 కి.మీ ప్రయాణం.. స్పోర్టీ లుక్‌తో కొత్త ఎలక్ట్రిక్ బైక్ Hero VIDA VXZ..