South Korea: కార్చిచ్చు విధ్వంసం.. 24కు చేరిన మృతుల సంఖ్య..
- భారీగా ఆస్తి, ప్రాణ నష్టం
- బూడిదైన 300లకు పైగా నివాసాలు
- 24 మంది మృత్యువాత
- కొనసాగుతున్న సహాయక చర్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దక్షిణ కొరియాలో కార్చిచ్చు అంతకంతకూ పెరిగి విధ్వంసం సృష్టిస్తోంది. ఇప్పటికే భారీగా ఆస్తి, ప్రాణ నష్టం వాటిల్లింది. బుధవారం మంటల్లో చిక్కుకుని 24 మంది మృత్యువాత పడ్డారు. పదుల సంఖ్యలో జనాలకు తీవ్ర గాయాలయ్యాయి. అంగ్‌డాంగ్, ఉసియాంగ్, సంచేయాంగ్, ఉల్సాన్ ప్రాంతాలపై కార్చిచ్చు ప్రభావం అధికంగా ఉందని స్థానిక అధికారులు తెలిపారు. 43వేలకు పైగా ఎగరాల్లో మంటలు వ్యాపించాయి. ఇప్పటికే దాదాపు 300లకు పైగా నివాసాలు మంటల్లో కాలి బూడిదయ్యాయి.
READ MORE: RR vs KKR : కోల్‌కతా నైట్ రైడర్స్ ఆధిపత్యం – రాజస్థాన్ రాయల్స్‌పై ఘన విజయం
Also Read
- Bhutan PM: మోడీ ‘విష్ణువు అవతారం’.. 25 ఏళ్ల పాలనపై భూటాన్ ప్రధాని ప్రశంసలు
- Bhatti Vikramarka: "మీరు చేసిన తప్పులు వారానికి ఒకటి బయటపెడతా".. హరీష్ రావుపై భట్టి విక్రమార్క ఫైర్..
- iPhone Sales: పండుగల వేళ ఐఫోన్ ప్రియులకు బంపర్ ఆఫర్.. ఐఫోన్ 15, 16, 17లపై ఊహించని తగ్గింపు!
- Vidyut Jammwal: లైవ్ ఈవెంట్లో 15 నిముషాలు ఊపిరి ఆపిన బాలీవుడ్ హీరో.. సాధ్యమేనా?
మరోవైపు రక్షణ చర్యలు సైతం ముమ్మరంగా సాగుతున్నాయి. ఇప్పటి వరకు దాదాపు 30 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ సహాయ చర్యల్లో పాల్గొన్న ఓ హెలికాప్టర్ కూలిపోయిన ఘటన ఉసియాంగ్‌లో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో పైలట్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ మంటల్లో అనేక పూరాతన కట్టడాలు నాశనమవుతున్నాయి. ఉసియాంగ్‌లోని 7వ శతాబ్దానికి చెందిన పురాతన దేవాలయం ధ్వంసమైంది. దక్షిణాన ఉన్న చియోంగ్‌సాంగ్ జైలు నుంచి 500 మంది ఖైదీలను సురక్షితంగా తరలించారు. ఈ కార్చిచ్చుపై ప్రధానమంత్రి, తాత్కాలిక అధ్యక్షుడు హన్ డక్- సూ స్పందించారు. ఇది అత్యంత ప్రమాదంలో తీవ్ర నష్టం వాటిల్లిందని వాపోయారు. ప్రస్తుతం 130 హెలికాప్టర్లు, 4650 మంది సైనికులు, అగ్నిమాపక సిబ్బంది సహాయకచర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు.
READ MORE: David Warner : ఆ బూతులు వింటే మీరు చెవులు మూసుకుంటారు.. వార్నర్ రియాక్షన్
తాజావార్తలు
-
Pre-Launch Scam: తెల్లాపూర్‌లో తక్కువ ధరకే ఫ్లాట్లు అని ఎర.. నిలువునా ముంచిన బిల్డర్
-
Bhutan PM: మోడీ ‘విష్ణువు అవతారం’.. 25 ఏళ్ల పాలనపై భూటాన్ ప్రధాని ప్రశంసలు
-
Sivakarthikeyan: ఫ్యాన్స్‌కు శివకార్తికేయన్ ఇచ్చిన ఆ ఒక్క సలహా.. నెట్టింట వీడియో వైరల్!
-
Sidharth – Kiara: రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్న స్టార్ కపుల్!
-
Hanuman Ansh Telugu: ‘హనుమాన్ అంశ్’ తెలుగు రిలీజ్.. త్రివిక్రమ్ వెనకంజ వేయడనికి కారణం ఏంటి?
ట్రెండింగ్
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!