ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో 2025 దసరా సేల్ జరుగుతోంది. మీరు మీ ఇంటికి కొత్త రిఫ్రిజిరేటర్ కొనాలని ఆలోచిస్తుంటే.. ఇదే సరైన సమయం. సేల్ సమయంలో ట్రిపుల్ డోర్ రిఫ్రిజిరేటర్లు చాలా తక్కువ ధరలకు అందుబాటులో ఉన్నాయి. మీ దగ్గర పాత రిఫ్రిజిరేటర్ ఉండి.. దానిని మార్చుకోవాలనుకుంటే కేవలం రూ.10000కి కొత్త ట్రిపుల్ డోర్ రిఫ్రిజిరేటర్‌ను కొనుగోలు చేయొచ్చు. 10 వేలకే బెస్ట్ కంపెనీ అయిన ‘వర్ల్‌పూల్’ రిఫ్రిజిరేటర్ ఏంటి?, అందులోనూ టాప్ మోస్ట్ 3 డోర్ ఏంటి…