Home
Whatsapp Update
Whatsapp Update News
-
WhatsApp: నేటి నుంచి ఈ స్మార్ట్‌ఫోన్‌లలో వాట్సాప్ బంద్.. లిస్టులో మీ ఫోన్ ఉందేమో చెక్ చేసుకోండి
కోట్లాది మంది యూజర్లను కలిగి ఉన్న ఇన్ స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ యూజర్లకు బిగ్ షాకిచ్చింది. ఆ స్మార్ట్ ఫోన్లలో ఇకపై వాట్సాప్ పనిచేయదని తెలిపింది. జూన్ 1 నుంచి కొన్ని ఐఫోన్లు, ఆండ్రాయిడ్ పరికరాల్లో వాట్సాప్ పనిచేయడం ఆగిపోతుంది. భద్రతాపరమైన చర్యల్లో భాగంగా మెటా ఈ చర్య తీసుకుంది. iOS 15 లేదా అంతకంటే పాత వెర్షన్లతో పనిచేస్తున్న iPhone లకు WhatsApp ఇకపై సపోర్ట్ చేయదు. ఈ మెసేజింగ్ యాప్ ఆండ్రాయిడ్ 5.0… -
WhatsApp In iPad: ఆపిల్ ప్రియుల నిరీక్షణకు చెక్.. ఇకపై iPadలో కూడా వాట్సాప్..!
WhatsApp In iPad: ఆపిల్ ప్రియుల ఇన్నాళ్ల నిరీక్షణకు చెక్ పెడుతూ.. మెటా సంస్థ అధికారికంగా వాట్సాప్ కోసం ప్రత్యేక iPad యాప్‌ను విడుదల చేసింది. దశాబ్దానికి పైగా వినియోగదారులు డిమాండ్ చేస్తున్న ఈ సౌకర్యం తాజాగా అందుబాటులోకి వచ్చింది. ఇప్పటివరకు iPad వినియోగదారులు వాట్సాప్ వెబ్ ఆధారంగా పరిమిత ఫీచర్లతోనే ఉపయోగించేవారు. అయితే ఇప్పుడు యాప్ స్టోర్ లో ప్రత్యేకంగా రూపొందించిన వాట్సాప్ ఫర్ iPad యాప్ లభిస్తోంది. Read Also: Motorola Razr 60:… -
WhatsApp Voice Chat: వినియోగదారుల కోసం క్రేజీ అప్డేట్ తీసుకొచ్చిన వాట్సాప్.. అసలు ఈ ఫీచర్ ఎల్లా పనిచేస్తుందంటే..?
WhatsApp Voice Chat: మెటా సంస్థకు చెందిన ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ మరో కీలక అప్‌డేట్‌ను విడుదల చేసింది. తాజాగా “వాయిస్ చాట్” అనే కొత్త ఫీచర్‌ను ప్రకటించింది. ఈ ఫీచర్‌తో గ్రూప్ సభ్యులు లైవ్ ఆడియోలో పరస్పరం మాట్లాడుకుంటూనే చాట్‌లో మెసేజ్‌లను కొనసాగించగలుగుతారు. ఎలాగి పనిచేస్తుంది ఈ వాయిస్ చాట్? ఇంతకు ముందు వాయిస్ చాట్ సదుపాయం 33 మందికి మాత్రమే అందుబాటులో ఉండగా, తాజాగా ఇదే ఫీచర్‌ను 256 మందికి విస్తరించారు. అంటే,… -
WhatsApp Update: హమ్మయ్య.. ఇకపై వాటికి మాత్రమే నోటిఫికేషన్ వచ్చేలా!
WhatsApp Update: ప్రముఖ మెసెజింగ్ ప్లాట్ ఫార్మ్ వాట్సప్ తన వినియోగదారుల అనుభవాన్ని మరింత మెరుగుపరిచే దిశగా ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను పరిచయం చేస్తుంటుంది. ఇందులో భాగంగానే తాజాగా గ్రూప్ చాట్ ఫీచర్‌కు సంబంధించి ఓ అప్డేట్ అనేక మార్పులను తీసుకొచ్చింది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ వినియోగదారుల కోసం ఇవి అందుబాటులోకి వచ్చాయి. వాట్సప్ బ్లాగ్‌పోస్ట్ ద్వారా ఈ ఫీచర్లను అధికారికంగా ప్రకటించింది. Read Also: Realme GT7: 7000mAh భారీ బ్యాటరీ, IP69 రేటింగ్ లాంటి ప్రీమియం… -
WhatsApp Update: ఇకపై వాట్సాప్ స్టేటస్లో మ్యూజిక్.. ఎలా పెట్టుకోవాలంటే?
WhatsApp Update: తాజాగా వాట్సాప్ మరో ముఖ్యమైన అప్‌డేట్‌ను విడుదల చేసింది. ఇది వినియోగదారులకు స్టేటస్‌లో పాటలను జతచేసే అవకాశం ఇస్తుంది. ఇంస్టాగ్రామ్ స్టోరీస్ మాదిరిగా, ఈ ఫీచర్ వాట్సాప్ ను మరింత ఇంటరాక్టివ్, మరింత ఆసక్తికరంగా మార్చేందుకు రూపొందించబడింది. కొన్ని దేశాల్లో ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన ఈ ఫీచర్, త్వరలో ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ కొత్త అప్‌డేట్ ద్వారా, వినియోగదారులు ప్రముఖమైన పాటలను తమ స్టేటస్‌లో జోడించుకోవచ్చు. ఈ స్టేటస్‌లు ఇతర… -
Whatsapp Update: వాట్సాప్ వినియోగదారుల కోసం సరికొత్త ఫోన్ కాల్ డయలర్ ఫీచర్
Whatsapp Update: వాట్సాప్ ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లతో యూజర్లను ఆకట్టుకుంటూనే ఉంటుంది. ఇందులో భాగంగానే తాజాగా iOS యూజర్ల కోసం ఒక కొత్త ఫోన్ కాల్ డయలర్ ఫీచర్‌ను విడుదల చేసింది. ఈ అప్‌డేట్ ద్వారా ఐఫోన్, ఐప్యాడ్ యూజర్లు మరింత సులభంగా కాల్స్ చేయగలుగుతారు. ఇప్పటివరకు కాంటాక్ట్ లిస్టులో లేని నంబర్లకు కాల్ చేయడం కష్టం. కానీ. ఈ కొత్త ఫీచర్‌తో ఇది మరింత సులభం కానుంది. వాట్సాప్ కొత్త అప్‌డేట్‌లో భాగంగా, కాల్స్ ట్యాబ్‌లో… -
Whatsapp View Once: వాట్సాప్ యూజర్లకు షాక్.. ‘View Once’ ఫీచర్‌లో పెద్ద లోపం..
Whatsapp View Once: ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఉపయోగించే మెసేజింగ్ యాప్ వాట్సాప్‌లో అనేక ఫీచర్లు ఉన్నాయి. అందులో “వ్యూ వన్స్” (View Once) ఫీచర్ చాలా ప్రత్యేకమైనది. ఈ ఫీచర్ ద్వారా ఫొటోలు, వీడియోలు లేదా వాయిస్ మెసేజ్‌లను పంపితే అవి అవతలి వ్యక్తి ఒకసారి చూసిన తర్వాత పూర్తిగా డిలీట్ అవుతాయి. ఇది వ్యక్తిగత ఫైల్స్, ప్రైవేట్ సమాచారం పంపించడానికి అనేకమంది ఉపయోగిస్తారు. అయితే, ఈ ఫీచర్‌లో ఓ పెద్ద లొసుగు ఉండడంతో యూజర్ల… -
WhatsApp Update: డాక్యుమెంట్ స్కాన్ ఫీచర్ అందుబాటులోకి తీసుకరాబోతున్న వాట్సాప్
WhatsApp Document scanning Update: వాట్సాప్ మేసేజింగ్ ప్లాట్‌ఫామ్ తన వినియోగదారులకు కొత్త ఆప్షన్స్ ని అందించేందుకు తరచూ కొత్త అప్డేట్స్ ను పరిచయం చేస్తోంది. ఇందులో భాగంగానే, “డాక్యుమెంట్ స్కాన్” అనే కొత్త ఫీచర్‌ను వాట్సాప్ తీసుకరావడం ప్రారంభించింది. ఈ ఫీచర్ ద్వారా యూజర్లు తమ ఫోన్ కెమెరా సహాయంతో డాక్యుమెంట్స్‌ను నేరుగా స్కాన్ చేసి వాటిని తేలికగా షేర్ చేయవచ్చు. ముఖ్యంగా తరచూ డాక్యుమెంట్స్‌ను స్కాన్ చేయాల్సిన లేదా పంపాల్సిన వారికి ఈ ఫీచర్… -
WhatsApp Update: కొత్తగా కాల్ లింక్ ఫీచర్.. ఎలా ఉపయోగించుకోవాలంటే..
WhatsApp Update: యూజర్ అనుభవాన్ని మెరుగుపరచడానికి వాట్సాప్ కొత్త ఫీచర్లను విడుదల చేస్తూనే ఉంది. మెటా యాజమాన్యంలోని మెసేజింగ్ యాప్ గ్రూప్ చాట్ కోసం కాల్ లింక్ అనే కొత్త ఫీచర్ పై పని చేస్తోంది. ఈ కొత్త ఫీచర్ యూజర్‌లు వాయిస్ లేదా వీడియో కాల్‌ల కోసం లింక్ లను సులభంగా క్రియేట్ చేయడానికి, ఆపై సులువుగా షేర్ చేయడానికి అనుమతిస్తుంది. దీని ద్వారా ఇతరులు నేరుగా కాల్స్ ట్యాబ్‌లో ఒకే ట్యాప్‌తో చేరవచ్చు. Rohit… -
Whatsapp Voice Note Transcripts: సూపర్ అప్డేట్ తీసుకొచ్చిన వాట్సాప్.. వాయిస్ మెసేజ్‌ను టెక్ట్స్ మెసేజ్‌గా..
Whatsapp Introduces Voice Note Transcripts for Android Users How to Activate: ప్రపంచంలోని అత్యంత ప్రజాదరణ పొందిన మెసేజింగ్ యాప్ లలో వాట్సాప్ మొదటి స్థానంలో ఉంది. కోట్ల మంది వినియోగదారులు స్నేహితులు, కుటుంబ సభ్యులతో కనెక్ట్ అవ్వడానికి దానిపై ఆధారపడతారు.ఇకపోతే వాట్సాప్ తన కస్టమర్స్ కోసం ఎప్పటికప్పుడు కొత్త అప్డేట్స్ తీసుకోని వస్తుంది. తాజాగా మరో కొత్త ఫీచర్ ను ప్రవేశపెట్టింది. ఇది కమ్యూనికేషన్ను మరింత సులభతరం చేస్తుంది. అదే వాయిస్ నోట్…
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!