Home
Whatsapp Plus
Whatsapp Plus News
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
Meta One Plans: మెటా (Meta) యూజర్లకు కొత్త సబ్స్క్రిప్షన్ సేవను తీసుకొచ్చింది. మెటా వన్ (Meta One) పేరుతో ఇంస్టాగ్రామ్, ఫేస్ బుక్, వాట్సాప్, మెటా AI సేవలను కలిపి ఈ సబ్స్క్రిప్షన్ అందిస్తోంది. వ్యక్తిగత యూజర్లు, క్రియేటర్లు, బిజినెస్‌ల కోసం వేర్వేరు ప్లాన్లను ప్రవేశపెట్టింది. ఉచితంగా అందించే ప్రాథమిక సేవల్లో ఎలాంటి మార్పు ఉండదని, పెయిడ్ ప్లాన్ల ద్వారా అదనపు ఫీచర్లు, ఎక్కువ AI వినియోగాన్ని పొందవచ్చని మెటా తెలిపింది. వ్యక్తిగత యూజర్ల కోసం… -
Whats App: మెటా సంచలనం.. సరికొత్త ఫీచర్లతో ‘వాట్సాప్ ప్లస్’ విడుదల.. సబ్స్క్రిప్షన్ రూ.79..
ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన మెసేజింగ్ యాప్ ‘వాట్సాప్’ తన వినియోగదారుల కోసం సరికొత్త ప్రీమియం సేవలను అందుబాటులోకి తెచ్చింది. యూజర్ల చాటింగ్ అనుభవాన్ని సరికొత్తగా మార్చేందుకు మెటా సంస్థ ‘వాట్సాప్ ప్లస్’ పేరుతో ఒక ప్రత్యేక సబ్స్క్రిప్షన్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. నిత్యం అదనపు ఫీచర్లు, అద్భుతమైన కస్టమైజేషన్ ఆప్షన్లు కోరుకునే వారి కోసం ఈ సర్వీసులను డిజైన్ చేశారు. రూ.79 లకే సబ్స్క్రిప్షన్.. ఈ సరికొత్త ‘వాట్సాప్ ప్లస్’ సేవలను పొందడం ఎంతో సులభం. వినియోగదారులు… -
WhatsApp Subscription India: ఉచిత వాట్సాప్ యుగానికి ముగింపు?.. భారత్‌లో చెల్లింపు సేవల ఆరంభం
WhatsApp Subscription India: ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వినియోగదారులు ఉపయోగిస్తున్న వాట్సాప్ తొలిసారిగా చెల్లింపు సబ్స్క్రిప్షన్ సేవలను ప్రవేశపెట్టింది. భారతీయ వినియోగదారుల కోసం ‘వాట్సాప్ ప్లస్’ పేరుతో ప్రత్యేక సబ్స్క్రిప్షన్ ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ప్లాన్ ద్వారా వినియోగదారులు యాప్‌ను మరింత వ్యక్తిగతీకరించుకునే అవకాశం పొందనున్నారు. వాట్సాప్ ప్లస్ సబ్స్క్రిప్షన్ నెలకు రూ.79 ధరతో లభిస్తుంది. అయితే కొత్త వినియోగదారులకు మొదటి నెల ఉచిత ట్రయల్‌ను కంపెనీ అందిస్తోంది. దీంతో వినియోగదారులు ముందుగా సేవను ఉపయోగించి,… -
Meta Subscription Plans: మెటా సంచలన నిర్ణయం.. ఇక ఎఫ్బీ, ఇన్‌స్టా, వాట్సాప్‌కి నెలవారీ ఛార్జీలు.. ప్లాన్స్.. రేట్స్ ఇవే..!
Meta Subscription Plans: సోషల్ మీడియా ప్రపంచంలో భారీ మార్పుకు శ్రీకారం చుడుతూ మెటా కీలక ప్రకటన చేసింది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ వినియోగదారుల కోసం కొత్త పెయిడ్ సబ్స్క్రిప్షన్ ప్లాన్లను ప్రవేశపెట్టనున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఇప్పటివరకు పూర్తిగా ఉచితంగా అందుబాటులో ఉన్న ఈ ప్లాట్‌ఫారమ్‌లు, ఇకపై ప్రీమియం ఫీచర్ల కోసం నెలవారీ చెల్లింపులు కోరనున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వినియోగదారులతో పాటు భారతీయ యూజర్లకు కూడా ఈ ప్లాన్లు అందుబాటులోకి రానున్నాయి. మెటా ప్రవేశపెట్టిన “ప్లస్” వెర్షన్…
తాజావార్తలు
-
Off The Record : విజయనగరం కూటమిలో రెబల్స్ చిచ్చు.. సీట్ల సర్దుబాటు బెడిసికొట్టిందా?
-
OTR: డిండి నీటి కేటాయింపులతో రాజకీయ వేడి.. నల్లగొండ నేతల మౌనమేంటి?
-
Harmanpreet Kaur: ఇంట్లో రోజుకు మూడుసార్లు ప్రాక్టీస్ చేసేదాన్ని.. సెంచరీ వెనుక ఉన్న రహస్యం ఇదే..
-
Thopudurthi Prakash Reddy: తోపుదుర్తిపై నాన్ బెయిలబుల్ సెక్షన్లతో కేసు.. ఏ క్షణంలోనైనా అరెస్ట్..?
-
BJP vs Congress: మోదీ ఎక్కడికీ వెళ్లరు’.. విపక్షాల మెగా ర్యాలీకి బీజేపీ స్ట్రాంగ్ కౌంటర్
ట్రెండింగ్
-
Winter Diet Tips : చలికాలంలో బరువు తగ్గాలా? ఈ 6 ఆహారాలతో లాభాలెన్నో.!
-
AI Chatbot Privacy: ఏఐ చాట్బాట్లలో ఈ వివరాలు షేర్ చేస్తున్నారా? జాగ్రత్త
-
Indoor Play Ideas : దీపావళి వేళ.. బయట కాలుష్యం.. ఇంట్లోనే పిల్లలకు 7 సరదా ఆటలు.!
-
Masoor Dal Face Pack : పండగ వేళ ముఖానికి మెరుపు.. మసూర్ దాల్‌తో ఇలా
-
Google Jobs: గూగుల్‌లో ఉద్యోగం కావాలా? ఈ సీనియర్ రిక్రూటర్ చెప్పిన ట్రిక్స్ పాటించండి..