Home
Whatsapp New Feature
Whatsapp New Feature News
-
WhatsApp Scam Alert: వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్.. ఇక, మోసగాళ్ల చెక్..!
WhatsApp Scam Alert: సైబర్ మోసాల నుంచి వినియోగదారులను రక్షించేందుకు వాట్సాప్ మరో కీలక ఫీచర్‌ను తీసుకొస్తోంది. మోసగాళ్ల నుంచి వచ్చే అనుమానాస్పద సందేశాలను గుర్తించి, అదే చాట్‌లో వినియోగదారులను హెచ్చరించేలా కొత్త ‘స్కామ్ అలర్ట్’ టూల్‌ను వాట్సాప్ పరీక్షిస్తోంది. ఈ ఫీచర్ పరికరంలోనే పనిచేసేలా రూపొందించడం దీని ప్రత్యేకత. మెటా నుంచి కీలక ప్రకటన వాట్సాప్ మాతృసంస్థ మెటా ఇటీవల సైబర్ మోసాలను అడ్డుకునేందుకు హెచ్చరిక వ్యవస్థతో కూడిన కొత్త సాధనాన్ని తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం… -
WhatsApp New Feature: వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్.. ఇక, ఎవరి బర్త్‌డేలు మిస్ కారు..!
WhatsApp New Feature: వాట్సాప్ తన వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్స్ తీసుకు వస్తూనే ఉంది.. ఇక, వినియోగదారుల అనుభవాన్ని మరింత మెరుగుపరిచేందుకు వాట్సాప్ కొత్త బర్త్‌డే రిమైండర్ ఫీచర్‌ను అభివృద్ధి చేస్తోంది. ఈ ఫీచర్ ద్వారా కాంటాక్ట్ లిస్ట్‌లో ఉన్న వారి రాబోయే పుట్టినరోజుల గురించి యాప్‌లోనే నోటిఫికేషన్లు అందుతాయి. దీంతో ప్రత్యేకంగా క్యాలెండర్ యాప్‌లను ఉపయోగించాల్సిన అవసరం ఉండదు. నివేదిక ప్రకారం, వాట్సాప్ ఇప్పటికే ఆండ్రాయిడ్ బీటా వెర్షన్ 2.24.12.25 అప్డేట్లో ఇలాంటి… -
WhatsApp New Feature: వాట్సాప్ వినియోగదారులకు గుడ్‌న్యూస్.. మరో స్మార్ట్ ఫీచర్.. మరింత భద్రత..
WhatsApp New Feature: వాట్సాప్ వినియోగదారుల గోప్యతను మరింత బలోపేతం చేసే దిశగా మెటా మరో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొస్తోంది. ‘సైడ్ చాట్’ (Side Chat) పేరుతో వస్తున్న ఈ కొత్త ఫీచర్ ద్వారా వినియోగదారులు మెటా ఏఐ సహాయాన్ని పూర్తిగా ప్రైవేట్‌గా పొందే అవకాశం ఉంటుంది. గత నెలలో మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ పరిచయం చేసిన ఇంకగ్నిటో చాట్ ఫీచర్‌కు ఇది మరింత విస్తరించిన రూపంగా భావిస్తున్నారు. వాబెటాఇన్ఫో (WABetaInfo) వెల్లడించిన వివరాల… -
WhatsApp New Feature: వాట్సాప్ సరికొత్త కొత్త ఫీచర్.. బిజినెస్ లావాదేవీల కోసం కోసం ప్రత్యేక విభాగం..!
WhatsApp New Feature: ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఉపయోగిస్తున్న ప్రముఖ ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ మరో సరికొత్త ఫీచర్‌ను తీసుకురానుంది. వ్యాపార సంబంధిత సందేశాలను సులభంగా గుర్తించేందుకు, బిజినెస్ చాట్లను ఆటోమేటిక్‌గా ఒక ప్రత్యేక విభాగానికి తరలించే ఫీచర్‌పై సంస్థ పనిచేస్తోంది. ఈ కొత్త ఫీచర్‌కు ‘ఆటో-ఆర్గనైజ్ బిజినెస్ చాట్’ అనే పేరు పెట్టినట్లు సమాచారం. వాట్సాప్ రాబోయే ఫీచర్లను ట్రాక్ చేసే ప్రముఖ పోర్టల్ వాబెటాఇన్ఫో ఈ విషయాన్ని వెల్లడించింది. ప్రస్తుతం ఈ ఫీచర్… -
WhatsAppaలో సరికొత్త ఫీచర్.. టెన్షన్ లేకుండా సీక్రెట్ మెసేజ్‌లు..!
WhatsApp New Feature: ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన మెసేజింగ్ యాప్ అయిన WhatsApp మరో కొత్త ఫీచర్‌ను పరీక్షిస్తోంది. సీక్రెట్ మెసేజ్‌ల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ ఫీచర్ ద్వారా, మెసేజ్ చదివిన వెంటనే అది ఆటోమేటిక్‌గా డిలీట్ అవుతుంది. వాట్సాప్‌లో రాబోయే ఫీచర్లను ట్రాక్ చేసే WABetaInfo నివేదిక ప్రకారం, ఈ కొత్త ఫీచర్ ప్రస్తుతం బీటా దశలో ఉంది. కొంతమంది వినియోగదారులకు మాత్రమే పరీక్షార్థం అందుబాటులో ఉంది. Read Also: Hanumantha Rao… -
WhatsAppలో కొత్త ఫీచర్.. గ్రూప్‌లో చేరిన వెంటనే “గ్రూప్ మెసేజ్ హిస్టరీ”!
WhatsApp-Group Message History: ప్రపంచ ప్రముఖ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ వాట్సాప్ (WhatsApp) వినియోగదారుల అనుభవాన్ని మెరుగుపరచే దిశగా “గ్రూప్ మెసేజ్ హిస్టరీ” అనే కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ఈ ఫీచర్ ద్వారా గ్రూప్‌లో కొత్తగా చేరే సభ్యులు ఇదివరకు గ్రూప్ లో జరిగిన సంభాషణలను చూసే అవకాశం పొందుతారు. దీని వల్ల వారు ఎలాంటి విషయాలపై ఎలా రియాక్ట్ అవ్వాలనేది సులభంగా అర్థం చేసుకుని, కొనసాగుతున్న సంభాషణలో ఇబ్బంది కలగకుండా పాల్గొనగలుగుతారు. T20 World Cup 2026… -
WhatsApp New Button Feature: వాట్సాప్‌లో కొత్త బటన్.. ఒకే క్లిక్‌తో సరికొత్త ఫీచర్లు..!
WhatsApp New Button Feature: ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వినియోగదారులు ఉపయోగిస్తున్న మెసేజింగ్ యాప్ వాట్సాప్ మరో కొత్త ఫీచర్‌ను పరీక్షిస్తోంది. కొత్త ఫీచర్లను ముందుగానే ఉపయోగించే అవకాశం కల్పించడంతో పాటు, నచ్చకపోతే వాటిని నిలిపివేసే సౌలభ్యాన్ని కల్పించేలా కొత్త టోగుల్ బటన్‌ను జోడించింది. వాట్సాప్‌లో రాబోయే ఫీచర్లు, అప్డేట్స్ను ట్రాక్ చేసే ప్రముఖ వెబ్సైట్ WABetaInfo ఈ వివరాలను వెల్లడించింది. ప్రస్తుతం ఈ ఫీచర్ బీటా వెర్షన్లో పరీక్ష దశలో ఉంది. WABetaInfo ప్రకారం, తాజా… -
WhatsApp Update: వాట్సప్ మిస్ కాల్స్‌కి సాల్యూషన్.. కొత్త వాయిస్ మెసేజ్ షార్ట్‌కట్
WhatsApp Update: ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వినియోగదారులు ఉపయోగించే వాట్సప్ మరో కొత్త ఫీచర్‌ను పరీక్షిస్తోంది. ఇప్పుడు కాల్స్‌కి సమాధానం రాకపోతే వెంటనే వాయిస్ మెసేజ్ పంపే అవకాశం వాట్సప్ యాప్‌లో రానుంది. ప్రస్తుతం ఇది ఆండ్రాయిడ్ లేటెస్ట్ బీటా వెర్షన్ (2.25.23.21) వాడుతున్న కొంతమంది బీటా టెస్టర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. ఇక ఎలా పనిచేస్తుందన్న విషయానికి వస్తే.. WABetaInfo సమాచారం ప్రకారం, ఒక కాల్ అటెండ్ కాకపోతే కాల్ స్క్రీన్ కింద ఒక కొత్త… -
WhatsApp Guest Chat: వాట్సాప్ లో మరో క్రేజీ ఫీచర్.. యాప్ లేకుండానే యూజర్లతో చాట్!
వాట్సాప్ లో మెసేజ్ పంపడానికి ఒకరి నంబర్ కోసం సెర్చ్ చేస్తున్నప్పుడు.. అవతలి వ్యక్తికి WhatsApp యాప్ లేదని మీకు తెలుస్తుంది. అలాంటప్పుడు నార్మల్ మెసేజ్ లేదా కాల్ చేస్తుంటారు. కానీ ఇప్పుడు ఈ సమస్య పరిష్కారం కానుంది. WhatsApp లేని వారికి కూడా మీరు సందేశం పంపగలిగే ఫీచర్‌పై WhatsApp పనిచేస్తోంది. WABetaInfo ప్రకారం, ఈ ఫీచర్‌ను ‘గెస్ట్ చాట్’ అని పిలుస్తారు. వాట్సాప్ నెట్వర్క్ వెలుపల ఉన్న ఇతర వ్యక్తులతో చాట్ చేయాలనుకునే వినియోగదారులకు… -
WhatsApp: వాట్సాప్ మరో క్రేజీ ఫీచర్.. మీరు మర్చిపోయినా గుర్తు చేస్తది!
ఇన్ స్టంట్ మెసేంజర్ యాప్ వాట్సాప్ ను దాదాపు స్మార్ట్ ఫోన్ యూజ్ చేస్తున్నవారందరు ఉపయోగిస్తున్నారు. వరల్డ్ వైడ్ గా కోట్లాది మంది యూజర్లను కలిగి ఉంది. ప్రైవసీ, వాట్సాప్ సేవలను మరింత సులువుగా అందించేందుకు మెటా ప్లాట్ ఫామ్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను పరిచయం చేస్తుంది. ఈ క్రమంలో మరో క్రేజీ ఫీచర్ ను తీసుకొచ్చేందుకు రెడీ అవుతున్నట్లు సమాచారం. అదే రిమైండ్ మీ ఫీచర్. ఆ కొత్త ఫీచర్ ద్వారా యూజర్లు ఇప్పటికే చదివిన…
తాజావార్తలు
-
Ranabaali Postpone : విజయ్ దేవరకొండ ‘రణబాలి’ పోస్ట్‌పోన్ అవుతుందా?
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!
-
UPI Charges: రూ.2,000 వరకు యూపీఐ లావాదేవీలపై.. ఛార్జీల విషయంలో ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ
-
AP Weather Alert: ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలపై అలర్ట్.. పలు జిల్లాలకు పిడుగుల హెచ్చరిక
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!