వాట్సాప్ లో మెసేజ్ పంపడానికి ఒకరి నంబర్ కోసం సెర్చ్ చేస్తున్నప్పుడు.. అవతలి వ్యక్తికి WhatsApp యాప్ లేదని మీకు తెలుస్తుంది. అలాంటప్పుడు నార్మల్ మెసేజ్ లేదా కాల్ చేస్తుంటారు. కానీ ఇప్పుడు ఈ సమస్య పరిష్కారం కానుంది. WhatsApp లేని వారికి కూడా మీరు సందేశం పంపగలిగే ఫీచర్‌పై WhatsApp పనిచేస్తోంది. WABetaInfo ప్రకారం, ఈ ఫీచర్‌ను ‘గెస్ట్ చాట్’ అని పిలుస్తారు. వాట్సాప్ నెట్‌వర్క్ వెలుపల ఉన్న ఇతర వ్యక్తులతో చాట్ చేయాలనుకునే వినియోగదారులకు…