* ఫిఫా వరల్డ్‌కప్‌లో నేడు మధ్యాహ్నం 3.30 గంటలకు స్విట్జర్లాండ్‌తో కెమెరూన్ ఢీ.. సాయంత్రం 6.30 గంటలకు ఉరుగ్వేతో సౌత్ కొరియా మ్యాచ్, రాత్రి 9.30 గంటలకు పోర్చుగల్‌తో తలపడనున్న ఘానా * తిరుమల: నేడు వృద్ధులు, దివ్యాంగుల దర్శన కోటా టికెట్లు విడుదల.. ఉదయం 10 గంటలకు డిసెంబర్ నెల టికెట్లను విడుదల చేయనున్న టీటీడీ * బాపట్ల: అమృతలూరు మండలం పెదపూడి గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి మేరుగ నాగార్జున.…