పోయిన నెల ఆదిపురుష్‌తో బాక్సాఫీస్ దగ్గర సందడి చేసిన ప్రభాస్.. ప్రస్తుతం సలార్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాడు. జస్ట్ ఒక్క టీజర్‌తోనే ఎన్నో రికార్డ్స్ క్రియేట్ చేశాడు ప్రభాస్. 24 గంటల్లో 83 మిలియన్స్ వ్యూస్, రెండు రోజుల్లో 100 మిలియన్ మార్క్ టచ్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేశాడు. ఇక ఇప్పుడు ప్రాజెక్ట్ కె నుంచి బిగ్ అనౌన్స్మెంట్ లోడ్ అవుతోంది. ప్రభాస్, దీపికా పదుకొనే జంటగా.. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్ట్ కె…