West Indies Announce ODI Squad against India 2023: స్వదేశంలో భారత్‌తో జరగనున్న వన్డే సిరీస్ కోసం వెస్టిండీస్ క్రికెట్ బోర్డు జట్టును ప్రకటించింది. మంగళవారం ఉదయం 15 మంది సభ్యులతో కూడిన జట్టును విండీస్ బోర్డు చీఫ్ సెలెక్టర్ డెస్మండ్ హేన్స్ ప్రకటించారు. వన్డే జట్టుకు షాయ్ హోప్ కెప్టెన్ కాగా.. రోవ్‌మన్ పావెల్ వైస్ కెప్టెన్. వన్డే సిరీస్‌కు స్టార్ బ్యాటర్ నికోలస్ పూరన్, ఆల్‌రౌండర్ జాసన్ హోల్డర్ దూరమయ్యారు. అమెరికా వేదికగా…