Home
West Bengal
West Bengal News
-
Kolkata Stampede: భారీ వర్షం.. పండాల్ కూలుతుందన్న ప్రకటన.. కోల్‌కతా తొక్కిసలాటపై పోలీసుల వివరణ..
Kolkata Durga Puja Pandal Stampede: కోల్‌కతాలోని ఓ దుర్గా పూజా పండాల్లో భారీ వర్షం, పండాల్ కూలిపోతుందనే అనౌన్స్‌మెంట్‌తో ఒక్కసారిగా భయాందోళనలు రేకెత్తించింది. దీంతో అక్కడ తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనలో కనీసం 19 మంది ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. ఇక తాజాగా ఈ ఘటనపై గిరీష్ పార్క్ పోలీస్ స్టేషన్‌కు చెందిన సబ్-ఇన్స్పెక్టర్ రూపక్ దాస్ వివరణ ఇచ్చారు. రూపక్ ఫిర్యాదు ఆధారంగా ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు… -
Kolkata: కోల్‌కతాలో తీవ్ర విషాదం.. దుర్గా మండపంలో తొక్కిసలాట, 17 మంది మృతి?
Kolkata: పండగ వేళ పశ్చిమ బెంగాల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. రాజధాని కోల్‌కతాలోని ఓ దుర్గా పూజా మండపం వద్ద తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 17 మంది మరణించినట్లు తెలుస్తోంది. 30 మందికి పైగా గాయపడినట్లు సమాచారం. క్షతగాత్రుల్ని ఆస్పత్రులకు తరలిస్తున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం.. శనివారం ఉత్తర కోల్‌కతాలోని చోర్‌బాగన్ సార్వజనిన్ దుర్గా పూజ పండల్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాద సమాచారం అందుకున్న సీఎం సువేందు అధికారి, రాష్ట్ర సీఎస్ మనోజ్… -
Mithun Chakraborty: బెంగాల్ ప్రభుత్వ సలహాదారుగా మిథున్ చక్రవర్తి నియామకం.. కీలక శాఖలో కేబినెట్ హోదా
ప్రముఖ నటుడు, బీజేపీ నేత మిథున్ చక్రవర్తికి పశ్చిమ బెంగాల్లో కీలక పదవి లభించింది. రాష్ట్ర ప్రభుత్వ కల్చరల్ అడ్వైజర్‌గా నియమిస్తున్నట్లు ముఖ్యమంత్రి సువేందు అధికారి ప్రకటించారు. బెంగాల్ సినీ, సాంస్కృతిక రంగాలపై ప్రభుత్వం మరింత దృష్టి సారిస్తున్న నేపథ్యంలో ఈ నియామకం ప్రాధాన్యత సంతరించుకుంది. -
West Bengal: మారనున్న పశ్చిమ బెంగాల్ పేరు.. కొత్త పేరు ఇదే!
పశ్చిమ బెంగాల్ పేరు మారబోతుంది. ఈ మేరకు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సమిక్ భట్టాచార్య కీలక ప్రకటన చేశారు. పశ్చిమ బెంగాల్ పేరును ‘పశ్చిమ బంగా’గా మార్చనున్నట్లు తెలిపారు. -
Suvendu Adhikari on UCC: UCCపై సువేందు అధికారి కీలక ప్రకటన.. 6 నెలల్లో ‘లవ్ జిహాద్’, ‘ల్యాండ్ జిహాద్’ చట్టాలు!
Suvendu Adhikari on UCC: పశ్చిమ బెంగాల్లో యూనిఫాం సివిల్ కోడ్ (UCC)ను అమలు చేస్తామని, అలాగే ‘లవ్ జిహాద్’, ‘ల్యాండ్ జిహాద్’, మత మార్పిడులకు వ్యతిరేకంగా కఠిన చట్టాలను తీసుకొస్తామని బీజేపీ నేత, ముఖ్యమంత్రి సువేందు అధికారి ప్రకటించారు. ఈ చట్టాలను అమలు చేసేందుకు తమకు ఆరు నెలల సమయం ఇవ్వాలని కోరారు. కోల్‌కతాలో విశ్వ హిందూ పరిషత్ మాజీ అధ్యక్షుడు అశోక్ సింఘాల్ శతజయంతి సందర్భంగా ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో సువేందు అధికారి ప్రసంగించారు.… -
Droupadi Murmu: సువేందు సర్కార్‌కు రాష్ట్రపతి షాక్.. యాంటీ గూండా బిల్లు తిరస్కరణ
పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన ‘యాంటీ గూండా బిల్లు’కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. బిల్లు ఆమోదానికి నిరాకరించారు. బిల్లును పునఃపరిశీలించాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి తిరిగి పంపించారు. -
BJP: ‘‘ఓట్ చోరీ జరిగితే మేం ఎలా ఓడిపోయాం’’.. కాంగ్రెస్‌కు బీజేపీ కౌంటర్..
BJP: కేంద్రం ఎన్నికల సంఘంపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో బీజేపీ ప్రతిపక్షాలపై ప్రతిదాడికి దిగింది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR)పై ఎన్నికల కమిషనర్లలో విభేదాలు ఏర్పడినట్లు వచ్చిన నివేదికపై ప్రతిపక్షాలు ఎన్నికల సంఘం, బీజేపీని టార్గెట్ చేస్తూ తీవ్ర విమర్శలు గుప్పించాయి. ఈ నేపథ్యంలో బీజేపీ అధికా ప్రతినిధి సంబిత్ పాత్ర మాట్లాడుతూ.. 2014లో ప్రధాని నరేంద్రమోడీ మోడీ అధికారంలోకి వచ్చిప్పటి నుంచి దేశ ప్రజలు ప్రతిపక్షాలను నిరంతరం తిరస్కరిస్తూనే వస్తున్నారని సంబిత్ పాత్ర అన్నారు. కాంగ్రెస్, దాని… -
West Bengal: మమత మద్దతు.. ఆ వెంటనే కాంగ్రెస్ అభ్యర్థి అరెస్ట్.. నందిగ్రామ్‌లో ట్విస్ట్
West Bengal: పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో వరస ట్విస్టులు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. శుక్రవారం ఒక్క రోజే మమతా బెనర్జీ పార్టీ, పార్టీ ఎన్నికల గుర్తును, నందిగ్రామ్ ఉప ఎన్నికల అభ్యర్థిని కోల్పోయారు. తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ)లో తిరుగుబాటు నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం టీఎంసీ పేరు, గుర్తును ఫ్రీజ్ చేసింది. మమత వర్గానికి ‘‘ఫుట్ బాల్ ప్లే్యర్’’, రిటబ్రత బెనర్జీ వర్గానికి ‘‘ఎన్వలప్ కవర్’’ గుర్తుల్ని కేటాయించారు. ఇది జరిగిన కొన్ని గంటల్లోనే నందిగ్రామ్ ఉప ఎన్నికలకు మమతా… -
Suvendu Adhikari: మమతకు ‘‘శ్రీరాముడి శాపం’’.. బెంగాల్ సీఎం ఫైర్..
Suvendu Adhikari: తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) సంక్షోభంలో కీలక మలుపు చోటుచేసుకుంది. ఇప్పటికే రెండు వర్గాలుగా విడిపోయిన టీఎంసీ కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) షాక్ ఇచ్చింది. టీఎంసీ పేరును, ఎన్నికల గుర్తును ఫ్రీజ్ చేసింది. రెండు వర్గాలకు వేర్వేరు గుర్తుల్ని, పేర్లను కేటాయించింది. మమతా బెనర్జీ వర్గానికి ‘‘ఫుట్‌బాల్ ప్లేయర్’’, తిరుగుబాటువర్గమైన రిటబ్రత బెనర్జీ వర్గానికి ‘‘ఎన్వలప్ కవర్’’ కేటాయించింది. ఇదిలా ఉంటే, ఈ పరిణామాలపై పశ్చిమ బెంగాల్ సీఎం సువేందు అధికారి స్పందించారు. మమతా బెనర్జీ పార్టీని… -
Mahua Moitra: మహువా మోయిత్రా కారుపై ఎగ్ అటాక్.. సుప్రీంకోర్టు జడ్జిపై సెటైర్లు..
Mahua Moitra: పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) నేతలు, కార్యకర్తలపై గుడ్ల దాడులు ఆగడం లేదు. తాజాగా టీఎంసీ ఎంపీ మహువా మోయిత్రా కారుపై జనాలు గుడ్లతో దాడి చేశారు. ఆమె తన నియోజకవర్గం కృష్ణనగర్‌లో పార్టీ కార్యక్రమానికి వెళ్తున్న క్రమంలో నిరసనకారులు ఆమె కారును అడ్డగించి, ‘గోబ్యాక్’ అంటూ గుడ్లను విసిరారు. నల్లజెండాలను చూపుతూ నిరసన తెలిపారు. బీజేపీ కార్యకర్తలు, మద్దతుదారులే తనపై దాడికి పాల్పడ్డారని మహువా ఆరోపించారు. టీఎంసీ, బీజేపీ కార్యకర్తల మధ్య తోపులాట…
తాజావార్తలు
-
Redmi Book 14 2027: Redmi కొత్త ల్యాప్‌టాప్‌లు వచ్చేశాయ్.. Intel Core 7 ప్రాసెసర్, 72Wh బ్యాటరీ, 120Hz డిస్ప్లే
-
Sai Pallavi: “రావణుడు పూర్తిగా చెడ్డవాడు కాదు”.. లాస్ ఎంజెల్స్ వేదికగా సాయి పల్లవి సంచలన వ్యాఖ్యలు..
-
West Asia Crisis: పశ్చిమాసియాలో భారతీయుల భద్రతపై ఆందోళన.. 22 మంది మృతి చెందినట్లు విదేశాంగ శాఖ వెల్లడి
-
WPL Auction 2027: చాలా తక్కువ ధరకే స్టార్ ప్లేయర్లు.. ముంబై ఇండియన్స్ భలే లక్కీ.. ఫుల్ స్క్వాడ్ ఇదే!
-
6,100mAh బ్యాటరీ, కిరిన్ 8000S చిప్సెట్, AI సెక్యూరిటీ ఫీచర్లతో Huawei Enjoy 100 స్మార్ట్‌ఫోన్ లాంచ్..!
ట్రెండింగ్
-
Apple మొట్టమొదటిసారిగా టచ్‌స్క్రీన్ సదుపాయం.. PROLED XDR డిస్ప్లే, M5 ప్రాసెసర్లతో MacBook Pro లాంచ్..
-
Less Oil Cooking: తక్కువ నూనెతో రుచికరమైన వంటలు.. అడుగు అంటకుండా ఉండే స్మార్ట్ చిట్కాలు ఇవే..
-
9,020 mAh బ్యాటరీ, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, 2.3K 165Hz OLED డిస్ప్లేతో గేమింగ్ ట్యాబ్లెట్ iQOO Pad Pro లాంచ్..!
-
Viral Food : ఎగ్ టార్ట్పై బొద్దింకలాంటి పురుగు.. తినేందుకు ఎగబడుతున్న జనం.!
-
Dhanteras 2026: ధనత్రయోదశి 2026.. మీ రాశి ప్రకారం ఏ వస్తువు కొనాలి.?