Home
West Bengal Assembly Election
West Bengal Assembly Election News
-
West Bengal New Assembly: పశ్చిమ బెంగాల్ కొత్త శాసనసభ ఏర్పాటుకు మార్గం సుగమం.. ఎన్నికల సంఘం అధికారిక ప్రకటన జారీ
పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికలు పూర్తయిన అనంతరం, కొత్త శాసనసభ ఏర్పాటుకు సంబంధించి ఎన్నికల సంఘం (ఈసీ) అధికారిక నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఈ నోటిఫికేషన్‌ను పశ్చిమ బెంగాల్ గవర్నర్‌కు పంపడంతో, రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ లాంఛనంగా ముగిసి, కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం సుగమమైంది. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత కొత్త అసెంబ్లీ ఏర్పాటుకు నోటిఫికేషన్ జారీ చేయడం రాజ్యాంగ ప్రక్రియలో ఒక కీలకమైన దశ అని ఎన్నికల సంఘం సీనియర్ అధికారి ఒకరు వివరించారు.… -
PM Modi: ఐదు రాష్ట్రాల్లో బీజేపీ విజయం ఖాయం.. మే 4న ఫలితాలు చరిత్ర సృష్టిస్తాయ్
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బుధవారం ఉత్తరప్రదేశ్‌లోని హార్దోయ్ జిల్లాలో గంగా ఎక్స్‌ప్రెస్‌వేను ప్రారంభించారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల రెండో దశ పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో మోడీ మాట్లాడుతూ, బీహార్ అసెంబ్లీ ఎన్నికలు, గుజరాత్ స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత ఐదు రాష్ట్రాల్లో (తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ, అస్సాం) ఒక కేంద్రపాలిత ప్రాంతం (పుదుచ్చేరి)లో బీజేపీ హ్యాట్రిక్ విజయం సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఇటీవల బీహార్‌లో ఎన్నికలు జరిగినప్పుడు బీజేపీ-ఎన్డీఏ భారీ విజయం… -
West Bengal Assembly Elections 2026: బెంగాల్ 2వ దశ పోలింగ్‌లో EVM గందరగోళం.. హౌరాలో హింసాత్మక ఘటనలు
పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికల రెండవ దశ పోలింగ్ ఏప్రిల్ 29, 2026 (బుధవారం)న ఏడు జిల్లాల్లోని 142 నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైంది. శాంతియుత, పారదర్శక పోలింగ్‌ను నిర్ధారించడానికి ఎన్నికల సంఘం భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా 3.5 లక్షల మందికి పైగా భద్రతా సిబ్బందిని మోహరించారు. కోల్‌కతాలో మాత్రమే సుమారు 35,000 మంది భద్రతా దళాలు nasa ఉన్నాయి. కేంద్ర సాయుధ పోలీసు బలగాల నుంచి 2,550 కంపెనీలు విధుల్లో… -
Opinion Poll 2026: నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో గెలిచేది వీరేనా? ఒపీనియన్ పోల్స్‌లో ఆసక్తికర ఫలితాలు..
Opinion Poll 2026: తమిళనాడు, వెస్ట్ బెంగాల్, కేరళ, అస్సాం, పుదుచ్చేరి అసెంబ్లీలకు ఈ నెలలో ఎన్నికలు జరుగబోతున్నాయి. ఎన్నికలకు సంబంధించిన తాజా ఒపీనియన్ పోల్స్‌లో ఇంట్రెస్టింగ్ ఫలితాలు వెల్లడయ్యాయి. -
Opinion Poll 2026: బెంగాల్లో గెలుపు బీజేపీదా, టీఎంసీదా.. ఒపీనియన్ పోల్స్‌లో సంచలన ఫలితాలు..
Opinion Poll 2026: తమిళనాడు, వెస్ట్ బెంగాల్, అస్సాం, కేరళ, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలు దేశవ్యాప్తంగా ఆసక్తికరంగా మారాయి. ముఖ్యంగా బెంగాల్ పోరు రసవత్తరంగా మారింది. ఈ ఎన్నికల్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ పాలనకు బీజేపీ చెక్ పెడుతుందా.? మళ్లీ దీదీనే గెలుస్తుందా? అనే దానిపై ప్రజల్లో ఆసక్తి నెలకొంది. అయితే, చాలా వరకు ఒపీనియన్ పోల్స్ మాత్రం బీజేపీ, టీఎంసీ మధ్య టఫ్ ఫైట్ ఉంటుందని చెబుతున్నాయి. Read Also: Village Volunteer: ‘ప్రతీ…
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్‌పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?