టాలీవుడ్ ఫస్ట్ మూవీ లోఫర్ నుండే అందాలు ఆరబోస్తూ యూత్‌లో మంచి ఫాలోయింగ్ పెంచుకున్న బ్యూటీ దిశా పటానీ. తెలుగులో రిజల్ట్ తేడా కొట్టడంతో బాలీవుడ్ లో లాక్ టెస్ట్ చేసుకున్న అమ్మడు అక్కడ తక్కువ టైంలోనే బాగా క్లిక్ అయ్యింది. ధోనీ, భాఘీ 2, భారత్ సినిమాలతో హ్యాట్రిక్ భామగా మారింది. దీంతో సౌత్ సినిమాల వైపు చ�