Wednesday Lord Ganesh Remedies: సనాతన ధర్మంలో గణేశుడికి ప్రత్యేక స్థానం ఉంది. అన్ని దేవతలలో కెల్లా మొదటి ఆరాధకుడిగా గణేశుడు పరిగణించబడ్డాడు. వివాహం లేదా ఏదైనా శుభకార్యాలు ప్రారంభించే ముందు గణేశుడిని పూజించడానికి కారణం ఇదే. ఇలా చేయడం వలన ఎలాంటి ఆటంకాలు ఎదురుకావని నమ్మకం. హిందూ క్యాలెండర్ ప్రకారం.. బుధవారం గణేశుడికి అంకితం చేయబడింది. బుధవారం రోజున గణేశుడిని పూజిస్తే శుభ ఫలాలు లభిస్తాయి. మీరు కష్టాల్లో ఉన్నా.. ఏ పని జరగకున్నా బుధవారం…