Home
Wednesday Horoscope
Wednesday Horoscope News
-
Wednesday Horoscope: బుధవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి మిశ్రమ ఫలితాలు.. అప్రమత్తంగా లేకుంటే అంతే సంగతులు!
Wednesday Horoscope July 29 2026: వృషభ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. అనవసరమైన వివాదాలకు దూరంగా ఉండటం శ్రేయస్కరం. అన్ని విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి. నూతన పరిచయాలను జాగ్రత్తగా ఉపయోగించుకోవడానికి ప్రయత్నించాలి. కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. వీరు శ్రీ దక్షిణామూర్తి స్వామిని ఆరాధిస్తూ దక్షిణామూర్తి దండకాన్ని పారాయణం చేయాలి. తుల రాశి వారు పలు కార్యక్రమాలను నిశ్చయించుకుంటారు. కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపాటు పనికిరాదు. మనోధైర్యంతో చేపట్టిన… -
Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశుల వారు జాగ్రత్త సుమీ!
Today Horoscope July 19 2026: గ్రహాల గమనం, నక్షత్రాల స్థితిగతులు మన దైనందిన జీవితంలో చేపట్టే పనుల ఫలితాలను ప్రభావితం చేస్తాయి. ఈ క్రమంలో ఆదివారం (జూలై 19) నాటి ద్వాదశ రాశుల వారి జాతక పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఎవరికి ఎలాంటి లాభాలు కలగనున్నాయి, ఎవరు ఎలాంటి విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి, ఏ దైవ స్తోత్రాలు పారాయణం చేయాలో ఇక్కడ తెలుసుకుందాం. భక్తి టీవీలో ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త శ్రీ రాయప్రోలు మల్లికార్జున శర్మ… -
Daily Horoscope: బుధవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి ఆకస్మిక ఆర్థిక నష్టాలు తప్పవు!
Today Horoscope July 15: నవగ్రహాల కదలికలు, నక్షత్రాల అనుకూలత ప్రతిరోజూ మన దైనందిన జీవితంలోని ఆలోచనలపై, పనులపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి. ఈ క్రమంలో బుధవారం (జూలై 15) నాటి ద్వాదశ రాశుల వారి జాతక పరిస్థితులు ఎలా ఉన్నాయి.. ఎవరికి ఎలాంటి లాభాలు కలగనున్నాయి.. ఎవరు ఎలాంటి విషయాల్లో అప్రమత్తంగా ఉండాలో.. ఏ దైవ పూజలు చేయాలో ఇక్కడ సమగ్రంగా తెలుసుకుందాం. ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త శ్రీ రాయప్రోలు మల్లికార్జున శర్మ గారు నేటి… -
Wednesday Horoscope: బుధవారం దిన ఫలాలు.. మీకు ఇష్టమైన వ్యక్తులను కలుస్తారు!
Wednesday Horoscope 24 June 2026: మకర రాశి వారికి ఉద్యోగ పరంగా ఎంతో అనుకూలమైన వాతావరణం ఉంటుంది, తగిన ప్రయోజనాలు పొందుతారు. మీకు ఇష్టమైన వ్యక్తులతో సమావేశమవుతారు. ఉద్యోగంలో అనుకూలమైన మార్పులు, చేర్పులు లేదా స్థానచలనం (బదిలీలు) ఉండే అవకాశం ఉంది. ఆర్థిక లావాదేవీలు సానుకూలంగా సాగుతాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం.. వరమహాలక్ష్మి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ.. లక్ష్మీ దేవికి విశేషంగా కుంకుమ పూజ నిర్వహించడం శ్రేయస్కరం. వృశ్చిక రాశి వారికి వృత్తి,… -
Daily Horoscope: బుధవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి వద్దన్నా డబ్బు వస్తుంది!
Today Horoscope: మేష రాశి వారికి నేడు ఆర్థిక పరమైన లావాదేవీలు అనుకూలిస్తాయి. ఎప్పటి నుంచో నిలిచిపోయిన పాత బాకీలు/మొండి బాకీలను సమర్థవంతంగా తిరిగి వసూలు చేసుకోగలుగుతారు. అయితే వృత్తి, ఉద్యోగ వ్యవహారాలలో ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. వ్యాపార రంగంలో ఉన్నవారు పెట్టుబడుల విషయంలో అప్రమత్తంగా ఉండటం అవసరం. ఈరోజు మీకు అనుకూలించే దైవం.. శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి. లక్ష్మీ నరసింహ స్వామిని తులసి దళాలతో అర్చించడం వల్ల ఆటంకాలు తొలగుతాయి. కుంభ రాశి… -
Wednesday Astrology: బుధవారం దిన ఫలాలు.. ఉద్యోగ, వ్యాపార రంగాలలో మిశ్రమ ఫలితాలు!
Daily Horoscope June 10 2026: ప్రముఖ సిద్ధాంతి శ్రీ రాయప్రోలు మల్లికార్జున శర్మ గారు భక్తి టీవీ ద్వారా 10 జూన్ 2026 నాటి దినఫలాల అందించారు. తులా రాశి వారు చేపట్టిన పనులు కొంత నిదానంగా సాగుతాయి. ఉద్యోగ, వ్యాపార రంగాలలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి సమాజంలో అందరితో మంచి సంబంధాలు నెలకొల్పుకోవడానికి ప్రయత్నిస్తారు. నాయకులతో మనస్పర్ధలు రాకుండా చూసుకోవాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం.. అష్టలక్ష్మీ అమ్మవారు. మీరు చేయవలసిన పూజ.. మహాలక్ష్మీ… -
Daily Horoscope: బుధవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి వృత్తి, వ్యాపారాల్లో డబ్బే డబ్బు!
వృషభ రాశి వారికి నేడు కలిసి రానుంది. వృత్తి, వ్యాపారాల్లో అనుకూలంగా ఉంటుంది. డబ్బు రాక అధికంగా ఉంటుంది. ఈరోజు చేపట్టిన పనుల్లో అవరోధాలను అధిగమిస్తారు. కుటుంబ సభ్యుల నుంచి శుభవార్తలు అందుతుంటాయి. వృషభ రాశి వారికి ఈరోజు అనుకూలించే దైవం వెంకటేశ్వర స్వామి వారు. స్వామి వారి మంగళా శాసనంను పారాయణం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. కింది వీడియోలో మిగతా 11 రాశుల రాశుల వారి దిన ఫలాలు అందించబడ్డాయి. -
Daily Horoscope: బుధవారం దిన ఫలాలు.. ఆ రాశి వారు అప్పు తీర్చేస్తారు!
కన్య రాశి వారు గతంలో వ్యక్తిగత అవసరాల కోసం చేసిన అప్పులను కొత్త మేర తీరుస్తారు. కుటుంబపరమైన సంతోషాలు ఉంటాయి. అన్ని సౌకర్యాలను సమకూర్చుకుంటారు. శత్రు సంబంధమైనటువంటి భవనాలు కొంత తగ్గిపోతాయి. ఈరోజు కన్య రాశి వారికి అనుకూలించే దైవం శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు. అమ్మవారి అష్టకంను పారాయణం చేస్తే మంచిది. కింది వీడియోలో మిగతా రాశుల వారి దిన ఫలాలు అందించబడ్డాయి. -
Today Astrology: బుధవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి డబ్బే డబ్బు!
తుల రాశి వారికి నేడు అన్ని విషయాల్లో కలిసి రానుంది. ఇంట్లోని పెద్దవారి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన ఖర్చులు, ప్రయాణాలు తగ్గించుకోవాలి. వ్యాపార రంగంలో కలిసి వస్తుంది. లాభాలు సంతోషాన్ని ఇస్తుంటాయి. వివిధ రూపాల్లో అధికారిక సంబంధమైనటువంటి సమాలోచనలు చేస్తారు. ఈరోజు తుల రాశి వారికి కలిసొచ్చే దైవం శ్రీ శ్రీమన్నారాయణుడు. విష్ణుమూర్తి స్వామి వారిని తులసిదళంతో పూజిస్తే మంచిది. కింది వీడియోలో మిగతా రాశుల వారి దిన ఫలాలు అందించబడ్డాయి. -
Daily Horoscope: బుధవారం రాశి ఫలాలు.. ఆ రాశి వారికి పదోన్నతులు పక్కా!
సింహ రాశి వారికి ఈరోజు అన్ని కలిసిరానున్నాయి. నాయకత్వ లక్షణాలతో అందరినీ మెప్పించగలుగుతారు. రాజీకీయాల్లో ఉన్నటువంటి వారికి పదోన్నతులు దక్కే అవకాశాలు మెండుగా ఉన్నాయి. వ్యతిరేకతలు మీద విజయాలను సాధించుకుంటారు. సింహ రాశి ఈరోజు చేపట్టిన పనులు పూర్తవుతాయి. ఈరోజు అనుకూలించే దైవం లక్ష్మీనృసింహ స్వామి వారు. శ్రీ లక్ష్మీనృసింహ కరావలంబ స్తోత్రం పారాయణం చేయాలి. కింది వీడియోలో మిగతా రాశుల వారి దిన ఫలాలు అందించబడ్డాయి.
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-4 Live : నాలుగో రోజు వేడుకలకు సిద్ధం.. కోటి దీపోత్సవంలో అమ్మవార్లకు విశేష పూజలు
-
Viral Video: క్వాడ్ సమావేశంలో జాతీయ జెండాకు గౌరవం.. మోడీ చేసిన పని వైరల్..
-
Jimmy Tata: టాటా గ్రూప్లో అసలైన ట్విస్ట్.. రతన్ టాటా తమ్ముడి ఎంట్రీతో మారిన లెక్కలు!
-
Dosa Making Tips : దోస వేసే ముందు పెనంపై నీళ్లు ఎందుకు చల్లుతారు?.. దీని వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదే!
-
Vijay Antony : లక్షల విలువైన స్మార్ట్ వాచ్లు విసిరేసి చనిపోయిన కూతురి వాచ్తో విజయ్ ఆంటోనీ
-
IPL Retention: లక్నో సూపర్ జెయింట్స్ జట్టులోకి సామ్ కర్రన్.. DC నుంచి ముగ్గురు స్టార్ ఆటగాళ్లు ఔట్..
ట్రెండింగ్
-
Clothes Washing Mistakes : ఉతికే ముందు ఈ పొరపాటు చేస్తున్నారా? రంగులు వెలిసిపోవడం ఖాయం!
-
IPL Retentions 2027: ఎంఎస్ ధోనీ ఎందుకు, వదిలేయండి.. సీఎస్కే మాజీ స్టార్ సంచలన కామెంట్స్!
-
Crispy Murmura Mixture: బయట కొనే చిరుతిళ్లకు చెక్.. ఇంట్లోనే కమ్మని కరకరలాడే ‘మరమరాల మిక్చర్’ సులువుగా చేసుకోండి ఇలా..!
-
Amla Pulihora Recipe: పుల్లపుల్లగా, కమ్మకమ్మగా నోరూరించే ‘ఉసిరికాయ పులిహోర’.. కేవలం నిమిషాల్లోనే రెడీ చేసుకోండి ఇలా..!
-
ఏడు అంగుళాల భారీ డిస్ప్లే, 13,300mAh బ్యాటరీతో HONOR కొత్త స్మార్ట్ఫోన్..!