Home
Web Series Updates
Web Series Updates News
-
Chiranjeevi : నెట్ఫ్లిక్స్ను షేక్ చేయబోతున్న ‘చిరంజీవీస్ మెగావర్స్’!
దశాబ్దాలుగా వెండితెరపై తన స్టెప్పులతో, ఫైట్లతో, మాస్ డైలాగ్స్తో ప్రేక్షకులను ఉర్రూతలూగించిన మెగాస్టార్ చిరంజీవి.. ఇప్పుడు రూటు మార్చారు. సిల్వర్ స్క్రీన్ను శాసించిన ఈ బాక్సాఫీస్ రారాజు ఇప్పుడు డిజిటల్ ప్రపంచంలోకి సంచలన ఎంట్రీ ఇస్తున్నారు. ప్రముఖ గ్లోబల్ ఓటీటీ దిగ్గజం ‘నెట్ఫ్లిక్స్’ వేదికగా ‘చిరంజీవీస్ మెగావర్స్’ (Chiranjeevi’s MegaVerse) పేరిట ఓ సరికొత్త టాక్ షోతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఓటీటీల్లో టాక్ షోల ట్రెండ్ విపరీతంగా నడుస్తున్న ఈ కాలంలో.. సాక్షాత్తూ ఇండస్ట్రీ పెద్ద,… -
OTT : ఓటీటీలో ఒక్కరోజే 11 సినిమాలు.. చూసేందుకు స్పెషల్గా 9 – తెలుగులో ఇంట్రెస్టింగ్గా 5 రిలీజ్
డిసెంబర్ 11న అంటే నేడు ఓటీటీ ప్రేక్షకులకు ఫుల్ ఫన్, ఫుల్ ఎంటర్టైన్మెంట్ రాబోతుంది. ఒక్కరోజులో ఏకంగా 11 కొత్త సినిమాలు/ వెబ్సిరీస్లు స్ట్రీమింగ్కు వచ్చేసాయి. అందులో చూడదగ్గ స్పెషల్ సినిమాలు 9, అలాగే తెలుగులో ఇంట్రెస్టింగ్గా ఐదు రిలీజ్లు ఉండటంతో ప్రేక్షకులు ఏది చూడాలో కన్ఫ్యూజన్ లో పడిపోయ్యారు. నెట్ఫ్లిక్స్, జియో హాట్స్టార్, ప్రైమ్ వీడియో, ఈటీవీ విన్ ఈ నాలుగు పెద్ద ఓటీటీ ప్లాట్ఫామ్స్లో వచ్చిన ఈ కొత్త కంటెంట్లో సూపర్ హీరో, కామెడీ,… -
Samantha : సమంతపై రాజ్ నిడుమోరు ఆసక్తికర కామెంట్స్
Samantha : భారీగా అభిమానులను సొంతం చేసుకున్న ‘ఫ్యామిలీ మ్యాన్’ వెబ్సిరీస్ మూడో సీజన్ విడుదలకు సిద్ధమవుతోంది. రాజ్–డీకే రూపొందించిన ఈ యాక్షన్ స్పై డ్రామా నవంబర్ 21 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుండటంతో ప్రమోషన్లు జోరుగా సాగుతున్నాయి. తాజాగా, దర్శకుడు రాజ్ నిడుమోరు ఒక ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సమంత, నిమ్రత్ కౌర్ నటన గురించి మాట్లాడారు. ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి. Read Also : Varanasi…
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో నేడు విశేష ఘట్టం.. శ్వేతార్క గణపతి కల్యాణం
-
Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో శ్వేతార్క గణపతి కల్యాణం.. భక్తులతో కిక్కిరిసిన ఎన్టీఆర్ స్టేడియం
-
Leopard Spotted : తండాలో చిరుత కలకలం.. బర్రె దూడను చంపి తినేసిన వైనం!
-
Dhoni Jersey: ధోనికి సీఎస్కే అరుదైన గౌరవం.. ఐకానిక్ నంబర్ 7 జెర్సీ రిటైర్..
-
Aakasamlo Oka Tara: స్టార్ హీరోయిన్లను కాదని ఆమెనే ఎందుకు తీసుకున్నామంటే? అసలు విషయం చెప్పిన పవన్ సాధినేని!
-
ఆ పుస్తకం చదివాకే Aakasamlo Oka Tara కథ పుట్టింది.. డైరెక్టర్ పవన్ సాధినేని ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్స్క్రీన్తో భారత్లోకి రానున్న VinFast VF5 ఫేస్లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!
-
38 గంటల బ్యాటరీ బ్యాకప్, IP57 రేటింగ్, 11mm డ్రైవర్లతో Xiaomi Clip Earbuds లాంచ్..!
-
21 రోజుల బ్యాటరీ లైఫ్, 150కి పైగా స్పోర్ట్స్ మోడ్ Xiaomi Watch S5 41mm వచ్చేసింది..! Smart Band 11 కూడానూ..