The Family Man : ‘ఫ్యామిలీ మ్యాన్’ వెబ్‌సిరీస్ విడుదలైనరోజు నుంచి ఏజెంట్ శ్రీకాంత్ తివారీ రూపం అంటే మనోజ్ బాజ్‌పాయియే గుర్తొస్తాడు. ఆయన నటన, స్క్రీన్ ప్రెజెన్స్ ఆ పాత్రను అంతగా ప్రేక్షకుల మనసుల్లో నాటేసింది. అయితే ఈ పాత్రకు మొదటి ఛాయిస్ మెగాస్టార్ చిరంజీవి అని చాలా మందికి తెలియదు. డైరెక్టర్ జంట రాజ్–డీకే ఈ కథను మొదట ఒక ఫుల్‌లెంగ్త్ సినిమా స్క్రిప్ట్‌గా రాసారట. ఆ కథను అశ్వనీదత్‌కు చెప్పగా ఆయనకు బాగా…