ఓపెన్‌ఏఐ, ChatGPT ఇప్పుడు వారి సంభాషణల్లోనే వెబ్‌ని బ్రౌజ్ చేయగలదని ప్రకటించింది.. ఇక ఇప్పుడు మళ్లీ Xలో ఒక పోస్ట్‌ను చేసింది.. ఇప్పుడు మరో కొత్త బ్రౌజ్ ను అందిస్తుంది.. Bingతో బ్రౌజ్ అని పిలవబడే ఈ ఫీచర్ మైక్రోసాఫ్ట్ యొక్క శోధన ఇంజిన్‌ను ఉపయోగించి ‘ప్రస్తుత మరియు అధికారిక’ మూలాల నుండి సమాధానాలను అందించడానికి ఉపయోగిస్తుంది.. అలాగే వీటి ప్రతిస్పందనలలో కూడా లింక్ చేయబడ్డాయి. Bingతో బ్రౌజ్ చేయడం ప్రస్తుతం OpenAI యొక్క ప్లస్.. కానీ…