Home
Water Management
Water Management News
-
Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
పసిఫిక్ మహాసముద్రంలో సముద్రజలాలు అసాధారణంగా వేడెక్కడం వల్ల ఏర్పడే ఎల్‌నినో ప్రభావం ప్రపంచవ్యాప్తంగా వాతావరణ పరిస్థితులను ప్రభావితం చేస్తుందని, తెలంగాణలోనూ వర్షపాతం లోటు, జలాశయాల్లోకి తగ్గిన నీటి ప్రవాహం, వ్యవసాయంపై ఒత్తిడి, విద్యుత్ డిమాండ్ పెరుగుదల వంటి పరిణామాలు కనిపించాయని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. అయితే సమస్య తీవ్రతను ముందుగానే అంచనా వేసి ప్రభుత్వం ఏప్రిల్ నుంచే వివిధ శాఖల సమన్వయంతో ముందస్తు చర్యలు చేపట్టిందని ఆయన అసెంబ్లీలో వివరించారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు… -
ISRO: నేల తేమ పర్యవేక్షణ, ప్రతి 12 రోజులకు డేటాను అందిస్తున్న NISAR.. రైతులకు ఎలా సాయపడుతుంది?
నాసా-ఇస్రో సింథటిక్ ఎపర్చర్ రాడార్ (NISAR) ప్రతి 12 రోజులకు 100 మీటర్ల రిజల్యూషన్‌లో భారతదేశంలో నేల తేమ డేటాను అందిస్తుందని ఇస్రో శనివారం తెలిపింది. NISAR కి చెందిన S అండ్ L బ్యాండ్లు నిరంతరం భారత భూభాగాన్ని స్కాన్ చేస్తున్నాయి. ఇది ప్రతి 12 రోజులకు అధిక రిజల్యూషన్, వివరణాత్మక డేటాను అందిస్తుంది. ఈ డేటా రైతులకు నీటిపారుదల, కరువు నిర్వహణ, పంట ఆరోగ్య పర్యవేక్షణలో సహాయపడుతుంది. నేల తేమ పంట ఆరోగ్యం, నీటిపారుదల… -
Seethakka: వేసవిలో తాగునీటి సమస్యలు రాకుండా చూడాలి.. అధికారులకు మంత్రి ఆదేశం
సచివాలయంలో మిషన్ భగీరథపై పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, గ్రామీణ తాగునీటి సరఫరా శాఖ మంత్రి సీతక్క సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు మిషన్ భగీరథ ఈఎన్సీ కృపాకర్ రెడ్డి, ఇతర అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మిషన్ భగీరథ నీటి సరఫరా వివరాలను మంత్రికి అధికారులు నివేదించారు. ఇప్పటి వరకు ఎక్కడా తాగునీటి సమస్య లేదని అధికారులు తెలిపారు. -
AV Ranganath : కూల్చివేతలపై హైడ్రా కమిషనర్ సంచలన వ్యాఖ్యలు.. ఇళ్లను కూల్చాల్సిన అవసరం లేదు
హైడ్రా బ్రెయిన్ స్టోర్మ్ సమావేశంలో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏవీ రంగనాథ్ మాట్లాడుతూ.. ఎఫ్టీఎల్లో ఉన్న నిర్మాణాలన్నీ కూల్చివేసి చెరువులు పరిరక్షించడం హైడ్రా ఉద్దేశం కాదన్నారు. చెరువులను పునరుద్దరించాలంటే ఇళ్లను కూల్చాల్సిన అవసరం లేదని ఆయన వ్యాఖ్యానించారు. -
Mint leaves Farming : పుదీనా సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
వంటలకు రుచిని పెంచడం మాత్రమే కాదు మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అందుకే పుదీనాకు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది.. సారవంతమైన నేలలు పుదీనా సాగుకు అనుకూలంగా ఉంటాయి. తేలికపాటి నేలలు, మురుగు నీటి వసతి ఉన్న ఒండ్రునేలల్లో పుదీనాను సాగు చెయ్యొచ్చు.. అయితే ఈ పుదీనాను రెండు పద్దతుల ద్వారా సాగు చెయ్యొచ్చు.. ఎలాగైనా కూడా మంచి లాభాలను పొందవచ్చు… ఈ పంట గురించి మరిన్ని వివరాలు.. ఒకటి కాండం ను మొక్కలుగా నాటుకోవటం,… -
Snake Gourd Farming: పొట్టి పొట్లకాయ సాగులో మెళుకువలు..!
మనదేశంలో అధికంగా పండిస్తున్న తీగజాతి కూరగాయలల్లో పొట్టి పొట్లకాయ కూడా ఒకటి..దీనిని స్నేక్ గార్డు అని అంటారు. దీనిలో విటమిన్ ఎ.బి.సి మాంగనీస్, మెగ్నీషియం, కాల్షియం, ఐరన్, పీచు దీనిలో పుష్కలంగా ఉన్నాయి.. ఈ పొట్టి పొట్లకాయ పచ్చడి, ఫ్రై , పకొడి, బజ్జిలు తయారీలో పొట్లకాయను విరివిరిగా వాడుతారు. వివిధ రకాల పొట్లకాయలున్న చారాల ఉన్నవి, లేనివి ఆకుపచ్చ పొట్లకాయను ఎక్కువగా వాడుతారు. ప్రస్తుత్తం కూరగాయల మార్కెట్లో చిట్టి పొట్లకాయలకు మార్కెట్ లో మంచి డిమాండ్… -
KRMB Decision: కృష్ణా నదిపై జలాశయాల నిర్వహణకు కమిటీ
విభజన కారణంగా తెలుగు రాష్ట్రాల మధ్య నదీజలాల విషయంలో సమస్యలు, వివాదాలు తలెత్తుతూనే వున్నాయి. కృష్ణా నదిపై ఏర్పాటైన వివిధ జలాశయాల విషయంలో ఈ ఇబ్బందులు మరీ ఎక్కువనే చెప్పాలి. రెండురాష్ట్రాల మధ్య కేంద్రం పెద్దన్న పాత్రను పోషిస్తూనే వుంది. వివిధ కారణాల వల్ల కేఆర్ఎంబీ సమావేశాలకు తెలుగు రాష్ట్రాల్లో ఏదో ఒకటి హాజరుకావడం లేదు. ఈ నేపథ్యంలో ఈమధ్య జరిగిన కేఆర్ఎంబీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంది. అందులో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో కృష్ణా నదిపై…
తాజావార్తలు
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!