Home
Watch Video
Watch Video News
-
UP Video: రైల్వేట్రాక్‌పై స్లీపింగ్.. మీద నుంచి ట్రైన్ వెళ్లినా..!
ఉత్తరప్రదేశ్‌లో ఓ తాగుబోతు రైల్వే అధికారులకు షాకిచ్చాడు. మద్యం మత్తులో రైల్వేట్రాక్‌పైనే నిద్రపోయాడు. ఆ సమయంలో ట్రైన్ కూడా వచ్చేసింది. కానీ ఆ వ్యక్తి ఎలాంటి గాయాలు కాకుండానే క్షేమంగా బయటపడ్డాడు. -
PM Modi: ప్రధాని మోడీతో తెలుగు గవర్నర్ మనవరాళ్లు ముచ్చట్లు
పార్లమెంట్‌లో ప్రధాని మోడీని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ మనవరాళ్లు కలిశారు. ఇద్దరు చిన్నారులు బుధవరం పార్లమెంట్‌లోని మోడీ కార్యాలయానికి వెళ్లి కలిశారు. -
UK Army: రద్దీ రోడ్లపై ఆగకుండా పరుగులు పెట్టిన ఆర్మీ గుర్రాలు.. వీడియో వైరల్..
తాజాగా లండన్ నగరంలో బ్రిటన్ ఆర్మీకి చెందిన ఓ రెండు గుర్రాలు తప్పించుకొని నగరంలోని సెంట్రల్ లండన్ రోడ్లమీద పరిగెడుతూ కనిపించాయి. రోడ్లపై ఉన్న వ్యక్తులు వాటిని వింతగా చూస్తూ నిలబడిపోయారు. కాస్త రద్దీగా ఉన్న సమయంలో గుర్రాలు మిలటరీ దళాల నుండి పారిపోయినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఈ విషయం సంబంధించి ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి. రెండు గుర్రాలు రోడ్లపై వేగంగా వెళుతున్న సమయంలో వాహనాలను మించి వేగంగా… -
KTR London tour: లండన్ లో పిల్లాడిని ఓదార్చిన మంత్రి కేటీఆర్
Minister KTR London tour: చిన్న పిల్లలను చూస్తే ఎవరికైనా ముద్దు చేయాలనిపిస్తుంది. వారి ముసి ముసి నవ్వులకు ఎవరైనా సరే ఫిదా అవ్వాల్సిందే. వారి చేష్టలు ముద్దు ముద్దు మాటలకు మనం కాదనకున్నా చేతులు ఆ చిన్నారిని ఎత్తుకునేందుకు వెళ్లిపోతాయి. -
Kajal Aggarwal: కాజల్ కసరత్తులు.. కత్తిపట్టి కలారిపాయట్టు సాధన
ఇండియన్-2 కోసం కాజల్ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటోంది. అతిపురాతనమైన యుద్ధ క్రీడ కలారిపాయట్టును సాధన చేస్తోంది.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు