ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ ఎన్ లింగుసామి దర్శకత్వంలో రామ్ పోతినేని నటిస్తున్న ద్విభాషా చిత్రం “వారియర్”. రామ్ ఈ ద్విభాషా చిత్రంతో కోలీవుడ్ లో అరంగేట్రం చేస్తున్నాడు. ఆది పినిశెట్టి విలన్‌గా, కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తుండగా, అక్షర గౌడ కీలక పాత్రలో నటిస్తున్నారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న “ది వారియర్” చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. పవన్ కుమార్ సమర్పిస్తున్నారు. ఈ సినిమా…