David Warner : ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ కు తెలుగునాట భారీ ఫాలోయింగ్ ఉంది. సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ కు కప్ అందించిన కెప్టెన్ గా ఆయనకు పేరుంది. అప్పటి నుంచే తెలుగు యువత ఆయనకు ఫ్యాన్స్ అయిపోయారు. ఆ తర్వాత వార్నర్ తెలుగు సినిమాల పాటలకు ఫ్యామిలీతో కలిసి స్టెప్పులేసి మరింత క్రేజ్ తెచ్చుకున్నాడు. వార్నర్ మనోడే అన్న పాజిటివ్ నెస్ ను సంపాదించుకున్నాడు. కెరీర్ లో మొదటిసారి అతను సినిమాల్లోకి…