Minister Seethakka: యుద్ధ ప్రాతిపదికన మేడారం ఆలయ పునర్నిర్మాణ పనులు పూర్తయ్యాయని మంత్రి సీతక్క అన్నారు. ఆలయ పునర్నిర్మాణ పనులకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ నెల 19న ఉదయం 7 గంటలకు మేడారం ఆలయాన్ని సీఎం ప్రారంభిస్తారని వెల్లడించారు. ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్ధిపై జరిగిన రివ్యూ మీటింగ్ లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. Warangal: అక్రమ సంబంధం అనుమానం.. భర్తపై కత్తితో దాడికి యత్నించిన భార్య..!…