Home
Warangal Congress
Warangal Congress News
-
Konda Surekha : కొండా దంపతుల కీలక భేటీ.. ఆ తర్వాత సురేఖ ఢిల్లీకి..!
వరంగల్ జిల్లా కాంగ్రెస్ రాజకీయంలో సంచలన పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఇటీవలే కేబినెట్ నుంచి బర్తరఫ్ అయిన తర్వాత మాజీ మంత్రి కొండా సురేఖ, ఆమె భర్త కొండా మురళీ మొదటిసారిగా తమ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తలు, అనుచరులతో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నారు. భవిష్యత్ రాజకీయ కార్యాచరణపై దృష్టి సారించిన కొండా దంపతుల ఈ భేటీ జిల్లా వ్యాప్తంగా తీవ్ర ఆసక్తి రేకెత్తిస్తోంది. వర్షం కారణంగా హోటల్‌కు మారిన సమావేశ వేదిక తొలుత హనుమకొండ రాంనగర్‌లోని కొండా… -
Warangal Politics: కొండా సురేఖ బర్తరఫ్‌తో సైలెంట్ మోడ్‌లోకి వరంగల్ రాజకీయాలు.. గుండు సుధారాణి పదవితో కొత్త అలక!
Warangal Politics: కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తొలగించిన పరిణామం వరంగల్ జిల్లా రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసింది. ఒకవైపు కొండా సురేఖ అనుచరుల్లో ఆందోళన నెలకొనగా.. మరోవైపు కాంగ్రెస్‌లోని కొందరు సీనియర్ నేతలు కూడా అలకతో సైలెంట్ మోడ్‌లోకి వెళ్లినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీంతో వరంగల్ కాంగ్రెస్‌లో ప్రస్తుతం రాజకీయ వాతావరణం ఆసక్తికరంగా మారింది. మంత్రి పదవిలో ఉన్న సమయంలో కొండా సురేఖకు అండగా నిలిచిన అనుచరులు.. తాజా పరిణామాల తర్వాత… -
OTR : కొండా దంపతులు రాజకీయ ఒంటరి అవుతున్నారా?
ఉమ్మడి వరంగల్ జిల్లాలో… ఓల్డ్ సీన్స్ రిపీట్ అవుతున్నాయా? పార్టీ పెద్దలు చేసిన ప్యాచ్ వర్క్ మొత్తం… గట్టి వానకు వెలిసిపోయినట్టుగా అయిపోయిందా? జిల్లా కాంగ్రెస్‌లో కొండా కుటుంబం మళ్ళీ ఒంటరి అయిందా? తాజా రాజకీయ పరిణామాలు ఎటువైపు దారిస్తున్నాయి? లెట్స్ వాచ్. మంత్రి కొండా సురేఖ దంపతుల కుమార్తె సుశ్మితా పటేల్ వ్యాఖ్యలు ఓ వైపు స్టేట్ కాంగ్రెస్‌ను కుదిపేస్తున్నాయి. అదే సమయంలో అటు ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా సీన్ మారుతున్నట్టు కనిపిస్తోందంటున్నాయి రాజకీయ… -
Off The Record : ఉమ్మడి వరంగల్ కాంగ్రెస్ లో డీసీసీ కలకలం
డీసీసీ నియామకాలు ఉమ్మడి వరంగల్ కాంగ్రెస్‌లో చిచ్చు పెట్టాయా? నాయకుల మధ్య అసలే అంతంతమాత్రంగా ఉన్న సంబంధాలు మరింత దిగజారే ప్రమాదం ఉందా? ముందు నుంచి ప్రచారం జరిగిన వాళ్ళకు కాకుండా… అస్సలు ఎవ్వరూ ఊహించని నాయకులకు ఎలా జిల్లా అధ్యక్ష పదవులు దక్కాయి? తెర వెనక చక్రం తిప్పిందెవరు? ఉమ్మడి వరంగల్ జిల్లాలో డీసీసీ పదవులు ఆశించిన వారికి కాంగ్రెస్ అధిష్టానం ఝలక్ ఇచ్చింది. సామాజిక సమీకరణల పేరుతో ఊహించని వ్యక్తులు తెర మీదికి రావడంతో….… -
Off The Record : రాజీవ్ గాంధీ సాక్షిగా వరంగల్ కాంగ్రెస్ లో వీధికెక్కిన విభేదాలు
మారరా... వీళ్ళలో ఇక మార్పు రాదా...? ఎప్పుడూ ఇలాగే తన్నులాటలు, తలకలతో టైంపాస్ చేస్తూ... పార్టీకి బొంద పెడతారా అంటూ ఘాటుగా మాట్లాడుకుంటోందట అక్కడి కాంగ్రెస్ కేడర్. ఎవడైతే నాకేంటి అన్నట్టుగా ఉన్న ఓరుగల్లు రెండు వర్గాల మధ్య సయోధ్య విషయంలో అధిష్టానం కూడా చేతులెత్తేసిందా అన్న చర్చలు సైతం నడుస్తున్నాయి. -
Off The Record : ఓరుగల్లు కాంగ్రెస్ పోరు మళ్లీ మొదలవబోతోందా ?
ఓరుగల్లు కాంగ్రెస్ పోరు కొత్త టర్న్ తీసుకోబోతోందా? ఇద్దరినీ పిలిచారు…రెండు పక్షాల వాదన విన్నారు…. కానీ, నిర్ణయం తీసుకునేటప్పుడు మాత్రం ఒక్కరితోనే చర్చించారంటూ కొండా వ్యతిరేకులు మండి పడుతున్నారా? ఏకంగా క్రమశిక్షణ కమిటీ పని తీరునే ప్రశ్నిస్తున్నారా? ఇంతకీ కొత్తగా జరిగిన మార్పు ఏంటి? కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎందుకంత నారాజ్ అయ్యారు? తెలంగాణ కాంగ్రెస్‌లో ఓరుగల్లు పోరు ముగిసినట్టే ముగిసి… మళ్ళీ రాజుకుందా అంటే… వాతావరణం అలాగే ఉందని అంటున్నాయి జిల్లా రాజకీయవర్గాలు. ఆ విషయంలో అధిష్టానం… -
Off The Record: వార్ లో జూనియర్ కొండా!
ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయాల్లో మంత్రి కొండా సురేఖ భర్త కొండా మురళి ఎపిసోడ్‌తో లోకల్ కాంగ్రెస్ రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. కొండా సురేఖ, మురళి దంపతులకు వ్యతిరేకంగా జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఏకమై ప్రత్యేక సమావేశం పెట్టి కౌంటర్ ఇచ్చిన మర్నాడే... కొండా కుమార్తె సుస్మితా పటేల్ వ్యక్తిగత ఇన్‌స్టాలో పరకాల ఎమ్మెల్యే ఆస్పరెంట్ అంటూ పెట్టిన పోస్ట్ కాకరేపుతోంది. అసలు కొండా మురళి దంపతులకు, జిల్లా కాంగ్రెస్ నేతలకు మధ్య గ్యాప్‌నకు కారణమే… -
Off The Record : వరంగల్ కాంగ్రెస్ లో మంత్రులను సైతం ఎమ్మెల్యేలు లెక్క చేయడం లేదా? ఎందుకు?
అక్కడ ఎమ్మెల్యేలంతా…………. మంత్రులా, అయితే ఏంటని అంటున్నారా? జానేదేవ్, వాళ్ళదారి వాళ్ళది, మా దారి మాదని అంటూ ఏకంగా చేతల్లోనే చూపిస్తున్నారా? అంతా దరిదాపుల్లో ఉన్నాసరే… కలిసి కార్యక్రమాల్లో పాల్గొనలేనంత గ్యాప్ పెరిగిపోయిందా? ఎక్కడుందా దారుణమైన పరిస్థితి? ఎవరా ఇద్దరు మంత్రులు? ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్‌లో ఎవరి గోల వారిదే అన్నట్టుగా మారుతోంది. మరీ ముఖ్యంగా మంత్రులకు, ఎమ్మెల్యేలకు అస్సలు పొసగడం లేదంటున్నారు. వీళ్ళ వాలకం చూస్తుంటే… కాంగ్రెస్‌లో ఐక్యత అన్నది భ్రమేనని తేలిపోతోందంటున్నారు పరిశీలకులు.… -
LIVE : వాళ్ళ ఫ్యామిలీ గురుంచి నేను మాట్లాడలేను..! : l NTV Live
తాజావార్తలు
-
Mallikarjun Kharge: ‘మోదీ తండ్రి కూడా పోతాడు’.. ప్రధానిపై ఖర్గే అనుచిత వ్యాఖ్యలు!
-
Resort Style Garden Tips : ఇంటి గార్డెన్‌కే రిసార్ట్ లుక్.. ఈ మొక్కలతో
-
January 12 Release టీమ్ బిగ్ స్కెచ్.. క్లైమాక్స్ సీన్లు అదిరిపోయేలా ప్లాన్!
-
US-Iran Conflict: ‘తెలివి ఉంటే దాడి చేయరు’.. ట్రంప్‌కు ఇరాన్ వార్నింగ్!
-
IND W vs ZIM W: హర్మన్‌ప్రీత్, దీప్తి మెరుపు శతకాలు.. జింబాబ్వే ముందు భారీ లక్ష్యం.!
ట్రెండింగ్
-
8000mAh బ్యాటరీ, 90Hz డిస్ప్లేతో బడ్జెట్ ట్యాబ్లెట్ Honor Pad X10 Mini లాంచ్..!
-
New Feature : లైక్ కొడితే డబ్బులు పంపొచ్చు.. మస్క్ కొత్త ప్లాన్.!
-
Smriti Mandhana: కెప్టెన్‌గా తొలి సిరీస్‌లోనే ఎదురుదెబ్బ.. స్మృతి మందాన ఖాతాలో చెత్త రికార్డు..!
-
All-Time India Test XI: ఓ.. డ్యామిట్.. ఆ జట్టులో కూడా కోహ్లీ, రోహిత్‌లకు దక్కని చోటు..!
-
2G ఫోన్‌తోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే itel 2165Cలో UPI పేమెంట్స్..!