Home
Wankhede Stadium Match
Wankhede Stadium Match News
-
MI vs RR: వాంఖడేలో హోరాహోరీ పోరు.. ముంబై vs రాజస్థాన్ హెడ్ టు హెడ్ రికార్డ్స్ లో ఎవరిది పైచేయి?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్ లీగ్ దశ చివరి దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో మే 24న వాంఖడే స్టేడియం వేదికగా జరిగే ముంబై ఇండియన్స్ vs రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్‌పై భారీ ఆసక్తి నెలకొంది. ఈ మ్యాచ్ ఫలితం కేవలం ఈ రెండు జట్లకే కాకుండా, ప్లేఆఫ్ రేసులో ఉన్న ఇతర జట్ల భవితవ్యాన్ని కూడా ప్రభావితం చేసే అవకాశం ఉంది. ప్లేఆఫ్ ఆశలతో రాజస్థాన్ ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ 14 పాయింట్లతో ప్లేఆఫ్… -
Longest IPL Match: “4 గంటల 23 నిమిషాలు”.. ధురందర్ 2 కంటే ఎక్కువ సేపు సాగిన తొలి ఐపీఎల్ మ్యాచ్ ఇదే..
Longest IPL Match Without A Super Over: టీ20 ఫార్మాట్ అంటేనే వేగం.. ఐపీఎల్లో వేగం ఇంకా పెరుగుతోంది. కొన్ని గంటల్లోనే ఫలితం తేలిపోతుంది. కానీ ఐపీఎల్‌లోని ఒక మ్యా్చ్ మాత్రం గంటల తరబడి సాగింది. అదేదో కాదు.. ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్. అసలు సూపర్ ఓవర్ లేకుండానే ఒక ఐపీఎల్ మ్యాచ్ ఇంత సుదీర్ఘంగా సాగడం టోర్నీ చరిత్రలోనే ఇదే తొలిసారి. రాత్రి 7 గంటలకు టాస్‌తో… -
Sakshi Dhoni Reaction: ‘సాక్షి’ అత్యుత్సాహం.. ‘కామ్ డౌన్’ అంటూ ధోనీ క్యూట్ రియాక్షన్.. వీడియో వైరల్!
Sakshi Dhoni Reaction: గత రాత్రి ముంబైలోని వాంఖెడే స్టేడియం స్టేడియం వేదికగా ఓ చిన్నపాటి సమరమే జరిగింది. భారత్, ఇంగ్లాండ్ ఇరుజట్ల బ్యాటర్స్ తగ్గేదెలా.. అన్నట్లుగా పరుగుల సునామి సృష్టించారు. అయితే చివరకు ఉత్కంఠభరితమైన మ్యాచ్ లో భారత్ విజయం సాధించి మరోసారి వరల్డ్ కప్ ఫైనల్ లోకి అడుగుపెట్టింది. అయితే ఈ మ్యాచ్ లో జరిగిన సంఘటనకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట నవ్వులు పూయిస్తుంది. World Cup Sentiment: 2011 సెంటిమెంట్ రిపీట్..… -
Team India Playing XI: టీమిండియా-ఇంగ్లాండ్ హై-వోల్టేజ్ మ్యాచ్.. సంజూ, అభిషేక్ జోడీకి పగ్గాలు.. భారత్ తుది జట్టు ఇదే!
Team India Playing XI: ఉత్కంఠ పోరుకు రంగం సిద్ధమైంది. మరికొన్ని నిమిషాల్లో ముంబైలోని వాంఖడే మైదానంలో ఈ మ్యాచ్ జరగనుంది. ఈ పోరు చాలా ఉత్కంఠగా మారనుంది. రెండు జట్లు అత్యద్భుతంగా ప్రదర్శన కొనసాగిస్తున్నాయి. ఇంగ్లాండ్ వరుస విజయాలతో సెమీస్‌కు దూసుకొచ్చింది. సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలోని భారత్ జట్టు కొన్ని ఎత్తుపల్లాలు ఎదుర్కొంది. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో ఓటమి ఎదురైనా, ఆ తర్వాత జట్టు అద్భుతంగా తిరిగి వచ్చి జింబాబ్వే, వెస్టిండీస్‌లపై వరుస విజయాలు సాధించింది.… -
WI vs Zimbabwe: జింబాబ్వే బౌలర్లకు ‘రక్తకన్నీరు’.. సిక్సర్లతో విరుచపడ్డ విండిస్ బ్యాటర్లు!
WI vs Zimbabwe: ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా ముంబైలోని వాంఖేడే స్టేడియంలో జరిగిన సూపర్ 8 మ్యాచ్‌లో వెస్టిండీస్ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడారు. మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 254 పరుగులు చేసి.. టీ20 వరల్డ్ కప్ చరిత్రలో రెండో అత్యధిక స్కోరును నమోదు చేశారు. T20 World Cup 2026: టీమిండియాకు 2012 ప్రపంచ కప్ గండం.. అప్పట్లాగే నెట్… -
Abhishek Sharma: అభిషేక్ శర్మ.. ఏమైంది బాస్? పసికూనపై కూడా పత్తా లేవు!
Abhishek Sharma: T20 ప్రపంచ కప్ ప్రారంభానికి ముందు, అభిషేక్ శర్మ గురించి అనేక చర్చలు జరిగాయి. ఈ ప్రపంచ కప్‌లో అభిషేక్ బ్యాట్ నుంచి కొత్త మెరుపులు, సరికొత్త రికార్డులు నమోదు అవుతాయని అందరూ భావించారు. కానీ అందరి అంచనాలకు భిన్నంగా ఈ ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్ ప్రతీ మ్యాచ్‌లో విఫలం అవుతూ వస్తున్నాడు. ఈ స్టార్ బ్యాట్స్‌మన్ ఈ ప్రపంచ కప్‌లో తన పేలవమైన ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా అభిషేక్… -
Rohit Paudel: హృదయాలను గెలిచిన నేపాల్.. ఓటమిపై కెప్టెన్ రియాక్షన్ ఇదే..
Rohit Paudel: నిన్న జరిగిన ఇంగ్లండ్ vs నేపాల్ మ్యాచ్ చాలా అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. ముంబై వాంఖడే స్టేడియంలో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో నేపాల్ జట్టు చరిత్ర సృష్టించే స్థాయికి చాలా దగ్గరగా వెళ్లింది. రెండు సార్లు ప్రపంచ ఛాంపియన్ అయిన ఇంగ్లండ్‌తో జరిగిన తమ తొలి టీ20 వరల్డ్ కప్ 2026 మ్యాచ్‌లో నేపాల్ కేవలం 4 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఫలితం నిరాశ కలిగించినా, నేపాల్ కెప్టెన్ రోహిత్ పౌడెల్ మాటల్లో మాత్రం… -
India vs USA: చెత్త రికార్డ్‌ను సొంతం చేసుకున్న అభిషేక్..
India vs USA T20 World Cup: టీ20 ప్రపంచకప్‌లో భాగంగా భారత్-యూఎస్ఏ మ్యాచ్ స్టార్ట్ అయ్యింది. టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ అభిషేక్ శర్మకు ఈ రోజు ఒక చేదు జ్ఞాపకంగా మిగిలిపోతుంది. ఈ రోజు జరిగిన మ్యాచ్‌లో ప్రేక్షకులు.. ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో లాగా ఓపెనింగ్ జోడీ అభిషేక్ – ఇషాన్ కిషన్ల నుంచి మెరుపులు ఆశించారు. కానీ ప్రేక్షకులు అనుకున్నది ఒక్కటైతే, మైదానంలో జరిగింది వేరేలా ఉంది. ఈ మ్యాచ్‌లో రెండవ ఓవర్…
తాజావార్తలు
-
Harish Rao : జర్మనీ ఉద్యోగాల పేరుతో మోసమా? టామ్కామ్పై హరీష్ రావు ఫైర్
-
Varanasi: ‘వారణాసి’ పోస్ట్‌పోన్ కాలేదట.. ఆ రోజే థియేటర్లలోకి మహేష్ – జక్కన్న మూవీ!
-
Russia-US: డీజిల్ డీల్ తర్వాత.. అమెరికా-రష్యా మధ్య మరో భారీ ఒప్పందం..!
-
Airtel Recharge Plans: Airtel కొత్త రీఛార్జ్ ప్లాన్స్.. రూ.185, రూ.203, రూ.206.. వ్యాలిడిటీ, బెనిఫిట్స్ ఇవే!
-
Anupama Parameswaran: పెళ్లి చేసుకోవద్దని నేను ఎక్కడా చెప్పలేదు: అనుపమ
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!