Home
Waltair Veerayya Songs
Waltair Veerayya Songs News
-
Waltair Veerayya: బాసు గ్రేసుకి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే…
మెగాస్టార్ చిరంజీవిని ఒకప్పటి వింటేజ్ గెటప్ లో చూపిస్తూ దర్శకుడు బాబీ డైరెక్ట్ చేసిన మూవీ ‘వాల్తేరు వీరయ్య’. చిరులోని కామెడీ టైమింగ్ ని పర్ఫెక్ట్ గా ప్రెజెంట్ చేస్తూ, థియేటర్ కి వచ్చిన ప్రతి సినీ అభిమానికి శంకర్ దాదా MBBS సినిమాలోని చిరుని గుర్తు చేస్తూ బాబీ ‘వాల్తేరు వీరయ్య’ సినిమాని సూపర్బ్ గా తెరకెక్కించాడు. మాస్ మూలవిరాట్ చిరుకి, మాస్ మహారాజ్ రవితేజ కూడా కలవడంతో వాల్తేరు వీరయ్య సినిమా బాక్సాఫీస్ దగ్గర… -
Waltair Veerayya: వీరయ్య… సాంగ్ అదిరిందయ్యా
జనవరి 13న మాస్ మూలవిరాట్ అవతారంలో ఆడియన్స్ ముందుకి ‘వాల్తేరు వీరయ్య’గా రానున్నాడు మెగాస్టార్ చిరంజీవి. చిరులో మాస్ మాత్రమే కాదు క్లాస్ కూడా ఉంది అని చెప్తూ ‘వాల్తేరు వీరయ్య’ సినిమా నుంచి లాస్ట్ సాంగ్ బయటకి వచ్చింది. ‘నీకేమో అందం ఎక్కువ, నాకేమో తొందరెక్కువ’ అనే లైన్ తో క్యాచీగా సాగిన ఈ సాంగ్ వినడానికి చాలా బాగుంది. దేవి శ్రీప్రసాద్ ఇచ్చిన ట్యూన్, రామజోగయ్య శాస్త్రీ రాసిన లిరిక్స్, మికా సింగ్, గీత… -
Chiru: నేను ఇగోకి వెళ్తే సినిమా నష్టపోతుంది… ఇందుకే నువ్వు మెగాస్టార్ అయ్యావు బాసు
టికెట్ రేట్స్ తగ్గించిన విషయంలో చిరంజీవి ఎంతో తగ్గి, ఏపీ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసాడని స్వయంగా రాజమౌళి అంతటి వాడు చెప్తే కానీ చాలామందికి చిరు గొప్పదనం ఏంటో తెలియలేదు. సినిమాకి ఎంతో చేశాడు, సినిమా కష్టంలో ఉంది అంటే మౌనంగా ఉండలేడు కాబట్టే ఆయన మెగాస్టార్ అయ్యాడు. సినిమాల్లోని నటన మాత్రమే ఆయన్ని మెగాస్టార్ ని చెయ్యలేదు, నిజజీవితం లోని ఆయన స్వభావమే చిరుని అందరివాడులా మార్చింది. టికెట్ రేట్స్ విషయంలో జరిగిన లాంటిదే ఇప్పుడు… -
Waltair Veerayya: శృతి హాసన్ కి అందం ఎక్కువ, చిరూకి తొందరెక్కువ
జనవరి 13న మెగాస్టార్ చిరంజీవి మాస్ అవతారంలోకి మారి ‘వాల్తేరు వీరయ్య’గా ఆడియన్స్ ముందుకి వస్తున్నాడు. రీఎంట్రీ తర్వాత చిరుని సరైన మాస్ రోల్ లో చూడలేదు, వింటేజ్ చిరు కనిపించట్లేదు అనుకునే వారికి ఫుల్ మీల్స్ పెట్టే రేంజులో ‘వాల్తేరు వీరయ్య’ సినిమా తెరకెక్కింది. దర్శకుడు బాబీ స్వతహాగా మెగా ఫ్యాన్ అవ్వడంతో… మెగా అభిమానులకి సాలిడ్ గిఫ్ట్ అవ్వడానికే సినిమా తీసాను అన్నట్లు రెండున్నర గంటల పాటు ఫ్యాన్ మూమెంట్స్ ని లోడ్ చేసి… -
Chiru: వాల్తేరు వీరయ్య నోట వీర సింహుడి మాట…
మెగాస్టార్ చిరంజీవి తొమ్మిదేళ్ల కంబ్యాక్ తర్వాత పూర్తి స్థాయి మాస్ గెటప్ లోకి మారి నటిస్తున్న మూవీ ‘వాల్తేరు వీరయ్య’. వింటేజ్ చిరుని గుర్తు చేసేలా బాబీ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. మాస్ మహారాజ్ రవితేజ స్పెషల్ రోల్ ప్లే చేస్తున్న ఈ మూవీ జనవరి 13న ప్రేక్షకుల ముందుకి రానుంది. ఈ సంధర్భంగా ప్రమోషన్స్ ని పీక్ స్టేజ్ కి తీసుకోని వెళ్తూ మేకర్స్ వైజాగ్ లో వాల్తేరు వీరయ్య ప్రీరిలీజ్ ఈవెంట్ కి గ్రాండ్… -
Waltair Veerayya Trailer: సోషల్ మీడియాని తాకనున్న ‘వీరయ్య తుఫాన్’
రానున్న ఇరవై నాలుగు గంటల్లో తుఫాన్ తీరం తాకనుంది, ఈదురు గాలులు వీయనున్నాయి అనే మాటలని వాతావరణం గురించి మనం తరచుగా వింటూనే ఉంటాం. ఇలాంటి మాటలే ఇప్పుడు ఒక సినిమా గురించి వినబోతున్నాం… అవును రానున్న ఇరవై నాలుగు గంటల్లో సోషల్ మీడియాలో మెగా తుఫాన్ తాకనుంది, మాస్ పూనకలు ప్రతి ఒక్కరినీ ఆవహించానున్నాయి. అదేంటి అప్పుడే మాస్ పూనకలా? పూనకలు ;లోడింగ్ కి జనవరి 13 వరకూ టైం ఉంది కదా అనుకుంటున్నారా? అస్సలు… -
Waltair Veerayya: ‘వాల్తేరు వీరయ్య’ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదిక మారింది…
నటసింహం నందమూరి బాలకృష్ణ నటిస్తున్న ‘వీర సింహా రెడ్డి’ ప్రీరిలీజ్ ఈవెంట్ ఈరోజు సాయంత్రం ఆరు గంటలకి ఒంగోల్ లోని ‘ఏబీఏం కాలేజ్ గ్రౌండ్స్’ లో జరగాల్సి ఉంది. ప్రభుత్వం నుంచి పర్మిషన్ ఇబ్బందులు రావడంతో ‘అర్జున్ ఇన్ఫ్రా గ్రౌండ్స్’కి మార్చారు. వీర సింహా రెడ్డి దారిలో నడుస్తూ మెగస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘వాల్తేరు వీరయ్య’ ప్రీరిలీజ్ ఈవెంట్ వేదికని కూడా మేకర్స్ మార్చారు. జనవరి 8న ఆర్కే బీచ్ లో జరగాల్సిన ప్రీరిలీజ్ ఈవెంట్ కోసం… -
Chiranjeevi: కొనసాగుతున్న చిరు లీకుల పరంపర… ఈసారి ఏం వదిలాడో చూడండి
టాలీవుడ్ లో, మరీ ముఖ్యంగా మెగా అభిమానుల్లో చిరూ లీక్స్ కి స్పెషల్ క్రేజ్ ఉంది. తన సినిమాల గురించి మేకర్స్ కన్నా ముందే లీక్ ఇస్తూ హైప్ పెంచడంలో మెగాస్టార్ దిట్ట. ఈ విషయంలో ఆపుడప్పుడూ ఫన్నీ మీమ్స్ కూడా బయటకి వచ్చి సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. ఇలాంటి ఒక లీక్ నే చిరు మళ్లీ ఇచ్చాడు, ఆయన ప్రస్తుతం నటిస్తున్న ‘వాల్తేరు వీరయ్య’ సినిమా నుంచి నెక్స్ట్ ప్రమోషనల్ కంటెంట్ ఏం… -
Waltair Veerayya: రెండు దశాబ్దాల వెనక్కి వెళ్లిన చిరు…
మెగాస్టార్ చిరంజీవి నటించిన సినిమా బెస్ట్ లుక్స్ ఉన్న సినిమా, అందరికీ నచ్చిన సినిమా, ఫుల్ లెంగ్త్ చిరు కామెడీ టైమింగ్ వర్కౌట్ అయిన సినిమా, లవ్-ఫ్యామిలీ ఎమోషన్స్ పర్ఫెక్ట్ గా బాలన్స్ అయిన సినిమా ఏదైనా ఉందా అంటే అది ‘శంకర్ దాదా MBBS’ మాత్రమే. ఈ సినిమా తర్వాత చిరు చాలా సినిమాల్లో నటించాడు కానీ అవి దాదాపు ఎదో ఒక జానర్ ఆఫ్ ఆడియన్స్ ని టార్గెట్ చేస్తూ రూపొందిన సినిమాలే. ఖైదీ… -
Waltair Veerayya : మెగా మాస్ సాంగ్.. పూనకాలు లోడింగ్..
punakalu loading from waltair veerayya movie, Chiranjeevi, Cinema News, Waltair Veerayya Songs, Punakalu Loading Song, Raviteja, Director Bobby
తాజావార్తలు
-
Vice President Radhakrishnan: సర్దార్ పటేల్‌కు నిజమైన నివాళి అదే.. విమోచన దినోత్సవంలో ఉపరాష్ట్రపతి కీలక వ్యాఖ్యలు.!
-
KTR: ‘సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించండి’.. సీఎంకు కేటీఆర్ సవాల్.!
-
MP Kanimozhi Changes Name: పేరు మార్చుకున్న ఎంపీ కనిమొళి.. కొత్త పేరు ఏంటంటే?
-
ViewSonic Google TV Series: భారత్‌లో ViewSonic కొత్త Google TV సిరీస్ లాంచ్.. Android 14, HDR, Dolby Audio
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
ట్రెండింగ్
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!