హీరోయిన్ హీరోయిన్ మధ్య పోటీ గురించి చెప్పాల్సిన పని లేదు. ట్రెండ్ మారేకొద్ది హారోయిన్‌లు మారుతూ ఉంటారు. కానీ ప్రజంట్ బాలీవుడ్ బ్యూటీ దీపిక హాట్ టాపిక్‌గా మారుతోంది. అనూహ్యంగా కల్కి 2 నుంచి తప్పిస్తూ వైజయంతీ మూవీస్ అధికారికంగా ప్రకటించడం కలకలం రేపింది. కల్కిలో సుమతిగా, కల్కికి జన్మ ఇవ్వబోయే తల్లిగా అద్భుతంగా నటించిన దీపిక.. కల్కి 2లో ఉండరని తెలిసి ఆమె అభిమానులు షాక్ అయ్యారు. దీంతో పాటుగా ప్రభాస్ – సందీప్ రెడ్డి…