Home
Vvs Laxman
Vvs Laxman News
-
Vaibhav Sooryavanshi: పాపం వైభవ్ సూర్యవంశీ.. తొక్కేస్తున్న గౌతమ్ గంభీర్.. ఇదే సాక్ష్యం!
VVS Laxman Prefers Vaibhav Sooryavanshi: టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి మరోసారి నిరాశే ఎదురైంది. వెస్టిండీస్‌తో హైదరాబాద్‌లో జరిగిన నాలుగో టీ20లోనూ అతడికి తుది జట్టులో చోటు దక్కలేదు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు. దాంతో వైభవ్‌కు తుది జట్టులో అవకాశం రాకపోవడం మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఈ సీజన్లో ఇప్పటివరకు బుడ్డోడు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. సిరీస్ నిర్ణయాత్మక మ్యాచ్‌కు ముందు జట్టులో మార్పులు చేయాలా వద్దా… -
BCCI: బీసీసీఐ కీలక నిర్ణయం.. ఇకపై ప్రతి మీటింగ్‌లో హైదరాబాద్ ఆటగాడు!
VVS Laxman BCCI: భారత క్రికెట్లో ఆటగాళ్ల ఎంపిక ప్రక్రియను మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా మార్చేందుకు బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై సీనియర్ సెలెక్షన్ కమిటీ నిర్వహించే ప్రతి సమావేశానికి బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఓఈ) హెడ్, భారత మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ హాజరు కానున్నారు. ముఖ్యంగా గాయపడిన ఆటగాళ్లకు సంబంధించిన సమాచారం సెలెక్టర్లకు సకాలంలో, కచ్చితంగా అందేలా చూడటమే ఈ నిర్ణయం ప్రధాన ఉద్దేశంగా తెలుస్తోంది. ఇటీవల గువాహటిలో జరిగిన టీ20,… -
VVS Laxman: ఎట్టకేలకు.. వీవీఎస్ లక్ష్మణ్‌కు శుభవార్త.. కీలక నిర్ణయం తీసుకున్న బీసీసీఐ..
బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా(BCCI) రాబోయే సెప్టెంబర్ నెల నుంచి వీవీఎస్ లక్ష్మణ్‌కు విస్తృత పర్యవేక్షణ బాధ్యతలను అప్పగించేందుకు సిద్ధమవుతోంది. నివేదికల ప్రకారం.. భారత పురుషుల క్రికెట్ జట్టు యాజమాన్యం, సెలక్షన్ కమిటీ, బోర్డు నాయకత్వం మధ్య కార్యాచరణ సమతుల్యతను, స్పష్టమైన సమాచార మార్పిడిని తీసుకురావడమే ఈ నిర్ణయం ప్రధాన ఉద్దేశం. నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్‌సిఎ) హెడ్‌గా వ్యవహరిస్తున్న లక్ష్మణ్, సీనియర్ ఆటగాళ్లతో పాటు యువ ప్రతిభావంతులలో కూడా మంచి గుర్తింపు,… -
BCCI Chief Selector: అజిత్ అగార్కర్ భవిష్యత్తుపై బీసీసీఐ భేటీ.. చీఫ్ సెలెక్టర్‌గా మాజీ పేసర్?
Zaheer Khan BCCI Chief Selector: భారత క్రికెట్లో కీలక మార్పులకు రంగం సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగిస్తారా? లేదా కొత్త వ్యక్తిని నియమిస్తారా? అనే చర్చ నెట్టింట జోరుగా కొనసాగుతోంది. అగార్కర్ భవిష్యత్తుపై శ్రీలంకతో టెస్టు సిరీస్ ముగిసిన తర్వాత బీసీసీఐ ఉన్నతాధికారులు సమావేశం కానున్నట్లు సమాచారం. ఈ క్రమంలో మాజీ భారత స్టార్ పేసర్ జహీర్ ఖాన్ పేరు కొత్త చీఫ్ సెలెక్టర్ రేసులో ముందు… -
VVS Laxman: బీసీసీఐలో భారీ మార్పు.. వీవీఎస్ లక్ష్మణ్‌కు కీలక బాధ్యతలు..?
VVS Laxman: భారత క్రికెట్లో సెప్టెంబర్‌లో కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశం కనిపిస్తోంది. మాజీ బ్యాటర్, బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE) అధిపతి వీవీఎస్ లక్ష్మణ్‌కు మరింత విస్తృతమైన బాధ్యతలు అప్పగించే అంశంపై చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఆయనను క్రికెట్ డైరెక్టర్‌గా నియమించే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై బీసీసీఐ నుంచి ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు. లక్ష్మణ్‌కు కొత్త బాధ్యతలు? ప్రస్తుతం బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో ఆటగాళ్ల అత్యుత్తమ ప్రదర్శన… -
BCCI: బీసీసీఐపై వీవీఎస్ లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు.. షాక్‌లో మాజీ క్రికెటర్!
VVS Laxman’s Revelation Stuns Mohammad Kaif: ప్రస్తుతం టీమిండియా ప్లేయర్స్ కొందరు వరుస గాయాలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జస్ప్రీత్ బుమ్రా, సాయి సుదర్శన్, వాషింగ్టన్ సుందర్, హార్దిక్ పాండ్యా వంటి కీలక ఆటగాళ్లు గాయాల కారణంగా పలు సిరీస్‌లకు దూరమవుతున్నారు. ఈ నేపథ్యంలో బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఓఈ) పనితీరుపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో సీఓఈ అధిపతి, భారత మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ ఇటీవల మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలు… -
VVS Laxman: వీవీఎస్ లక్ష్మణ్ ‘నో’ చెప్పడం వల్లే గంభీర్‌కు ఊహించని అవకాశం.. ఎవరికీ తెలియని సీక్రెట్ రివీల్..
భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్‌గా పనిచేసే అవకాశాన్ని తాను తిరస్కరించినట్లు భారత మాజీ బ్యాటర్, నేషనల్ క్రికెట్ అకాడమీ (NCA) హెడ్ వివిఎస్ లక్ష్మణ్ వెల్లడించారు. 2023 వన్డే ప్రపంచకప్ ముగిసిన అనంతరం, అప్పటి బిసిసిఐ కార్యదర్శి జై షా తనను భారత పురుషుల క్రికెట్ జట్టు హెడ్ కోచ్‌గా బాధ్యతలు స్వీకరించాలని కోరారని లక్ష్మణ్ తెలిపారు. ఆ సమయంలో నియామకం దాదాపు ఖాయమైనప్పటికీ, కొన్ని అనివార్యమైన వ్యక్తిగత కారణాల వల్ల తాను ఆ ఆఫర్‌ను… -
Team India: టీమిండియాకు భారీ షాక్.. ముగ్గురు ఆల్‌రౌండర్లు ఒకేసారి అవుట్..
భారత క్రికెట్ జట్టు ప్రస్తుతం కీలక ఆటగాళ్ల వరుస గాయాల సమస్యతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటోంది. జస్ప్రీత్ బుమ్రా, హర్షిత్ రాణాల వంటి ప్రధాన ఆటగాళ్లు పునరావాసం (రిహాబ్) పూర్తి చేసుకుని జట్టులోకి వచ్చాక మళ్లీ గాయపడటంతో బిసిసిఐకి చెందిన ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’ (CoE) పనితీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఫిట్నెస్ పరీక్షల ప్రమాణాలు, స్పోర్ట్స్ సైన్స్ టీమ్ పనితీరు, జాతీయ సెలెక్టర్ల మధ్య సమన్వయ లోపంపై ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో బీసీసీఐ సెక్రటరీ… -
VVS Laxman: ఆ పదాన్ని వాడితే ఊరుకునేది లేదు… వీవీఎస్ లక్ష్మణ్ స్ట్రాంగ్ వార్నింగ్..
టీమిండియా ఆటగాళ్లు వరుసగా గాయపడటంపై వస్తున్న తీవ్ర విమర్శలపై బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE) హెడ్ VVS లక్ష్మణ్ ఘాటుగా స్పందించారు. క్రీడాకారుల జీవితంలో గాయాలు సహజమైన భాగమని, ఈ విషయంలో ఎవరినీ నిందించడం లేదా బలిపశువులను చేయాలని చూడడం ఏమాత్రం సరికాదని ఆయన తేల్చి చెప్పారు. ‘బ్లేమ్’ (నిందించడం) అనే పదాన్ని వాడటం తమకు ఇష్టం లేదని, దీనివల్ల సమస్యలు పరిష్కారం కావని బెంగళూరులోని సిఓఈ వేదికగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో స్పష్టం చేశారు.… -
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్‌కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్‌గా వీవీఎస్ లక్ష్మణ్?
VVS Laxman to Replace Ajit Agarkar as BCCI Chief Selector: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) చీఫ్ సెలెక్టర్ మారనున్నారా? అంటే.. అవుననే సమాధానం వినిపిస్తోంది. ప్రస్తుతం చీఫ్ సెలెక్టర్‌గా కొనసాగుతున్న అజిత్ అగార్కర్ పదవీకాలాన్ని బీసీసీఐ మరోసారి పొడిగించేందుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదట. ఈ మేరకు పలు జాతీయ మీడియాల్లో వార్తలు వస్తున్నాయి. అగార్కర్ స్థానంలో భారత మాజీ దిగ్గజ బ్యాటర్, మన తెలుగు ప్లేయర్ వీవీఎస్ లక్ష్మణ్ కొత్త…
తాజావార్తలు
-
KTR : 2028లో మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే
-
Surprise For Delivery Boy: డెలివరీ బాయ్‌కి ఊహించని బహుమతి.. ఆనందం చూస్తే కన్నీళ్లు ఆగవు..!
-
Kharge Controversy: ‘‘మోడీ తండ్రి కూడా వెళ్తారు’’.. ఖర్గే వ్యాఖ్యలపై అమిత్ షా తీవ్ర విమర్శలు..
-
Kamal Sridevi: 27 ఏళ్ల తర్వాత మళ్లీ జంటగా అలనాటి క్రేజీ కాంబో!
-
Second Hand Car Buying: సెకండ్ హ్యాండ్ కారు కొంటున్నారా..? ఈ విషయాలు పరిశీలించకపోతే బొక్కబోర్లా పడినట్టే..!
ట్రెండింగ్
-
Viral Video: పుట్టుకతోనే మీసాలు.. వైరల్ అవుతున్న బేబీ వీడియో..! అసలు నిజమేంటి.?
-
Resort Style Garden Tips : ఇంటి గార్డెన్‌కే రిసార్ట్ లుక్.. ఈ మొక్కలతో
-
IND W vs ZIM W: హర్మన్‌ప్రీత్, దీప్తి మెరుపు శతకాలు.. జింబాబ్వే ముందు భారీ లక్ష్యం.!
-
8000mAh బ్యాటరీ, 90Hz డిస్ప్లేతో బడ్జెట్ ట్యాబ్లెట్ Honor Pad X10 Mini లాంచ్..!
-
New Feature : లైక్ కొడితే డబ్బులు పంపొచ్చు.. మస్క్ కొత్త ప్లాన్.!