Vu Vibe Series 4K QLED Smart Google TV: స్మార్ట్ టీవీ కొనుగోలు చేయాలనుకునే వారికి అమెజాన్‌లో ప్రస్తుతం ఓ భారీ ఆఫర్ అందుబాటులో ఉంది. Vu 139cm (55 అంగుళాలు) Vibe Series 4K QLED Smart Google TV (Model: 55VIBE-DV) భారీ డిస్కౌంట్‌తో లభిస్తోంది. ఈ ధర శ్రేణిలో ప్రీమియం ఫీచర్లను అందించడం వల్ల ఈ టీవీ కొనుగోలుదారుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ టీవీ డిస్‌ప్లే విషయానికి వస్తే.. ఇందులో A+…