మాస్ కా దాస్ విశ్వక్ సేన్ సొంత దర్శకత్వంలో తనే నటిస్తూ నిర్మిస్తున్న సినిమా ‘దాస్ కా ధమ్కీ’ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. మార్చ్ 22న ఉగాది పండగ రోజున ఆడియన్స్ ముందుకి రానున్న ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ కి యంగ్ టైగర్ ఎన్టీఆర్ గెస్టుగా రావడంతో అంచనాలు అమాంతం పెరిగాయి. ‘దాస్ కా ధమ్కీ’ సినిమాపై విశ్వక్ సేన్ ఫాన్స్ భారి అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ పై దృష్టి పెట్టిన…